iDreamPost
android-app
ios-app

ఆ హీరోయిన్‌తో నాగచైతన్య డేటింగ్?? హీరోయిన్ ఉన్న హోటల్‌లో చాలా సార్లు కనిపించిన చైతూ..

  • Published Jun 20, 2022 | 8:02 PM Updated Updated Jun 20, 2022 | 8:02 PM
  • Published Jun 20, 2022 | 8:02 PMUpdated Jun 20, 2022 | 8:02 PM
ఆ హీరోయిన్‌తో నాగచైతన్య డేటింగ్?? హీరోయిన్ ఉన్న హోటల్‌లో చాలా సార్లు కనిపించిన చైతూ..

సమంత, నాగ చైతన్య ఒకప్పుడు టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్. కానీ వారి పర్సనల్ కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. దీంతో సమంత, నాగ చైతన్య ఏం చేసినా వైరల్ గానే మారుతుంది. విడాకుల తర్వాత సమంత మరింత రెచ్చిపోయి సినిమాలు, ఐటెం సాంగ్స్, స్కిన్ షో చేస్తుంది. కెరీర్ మీద బాగా కాన్సంట్రేట్ చేస్తుంది. ఇటు చైతూ కూడా కెరీర్ మీద బాగా కాన్సంట్రేట్ చేశాడు. సమంతతో విడిపోయాక రిలీజ్ అయిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి. మూడో సినిమా కూడా రిలీజ్ కి రెడీగా ఉంది.

అయితే తాజాగా నాగ చైతన్య ఓ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పలు హిందీ సినిమాల్లో నటించి తెలుగులో గూడాచారి, ఇటీవల మేజర్ సినిమాతో మెప్పించిన శోభిత ధూళిపాళ్లతో చైతూ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చై, శోభిత చాలా సార్లు కలిసారని, నాగ చైతన్య శోభితని తన ఇంటికి కూడా తీసుకెళ్లి ఇంటిని చూపించాడని సమాచారం. అలాగే ఇటీవల మేజర్ సినిమా ప్రమోషన్స్ కోసం శోభిత హైదరాబాద్ లో ఓ హోటల్ లో స్టే చేసింది.

అయితే చైతూ శోభిత ఉన్న హోటల్ లో చాలా సార్లు కనిపించాడట. శోభిత పుట్టిన రోజుకి కూడా చై వెళ్లాడని తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్ లో కనిపించనున్నారని అంటున్నారు. మరి ఇది నిజమో కాదో వాళ్ళకే తెలియాలి. ఈ వార్తలపై ఇప్పటిదాకా అయితే వారిద్దరూ స్పందించలేదు. గతంలో శోభితా బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ ప్రణవ్ మిశ్రాతో డేటింగ్ చేసినట్లు సమాచారం. మరి చై నిజంగానే శోభితతో డేటింగ్ చేస్తున్నాడా తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలేమో.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom