ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలయ్యారు తరహాలో హీరొయిన్ పూజా హెగ్డే ఇన్స్ టా అకౌంట్ నుంచి వచ్చిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెను దుమారమే రేపుతోంది. ఇవాళ పూజా ఉన్నట్టుండి రాత్రి తన ఇన్స్ టా హ్యాండిల్ ని ఎవరో హ్యాక్ చేశారని అందుకే తప్పుడు మెసేజ్ పబ్లిక్ లోకి వెళ్లిపోయిందని అందులో పేర్కొంది. అధిక శాతం ఫాలోయర్స్ కి అసలేం జరిగిందో అర్థం కాలేదు. ఆరా తీస్తే పూజా హెగ్డే అకౌంట్ […]
గత ఏడాది మజిలీ రూపంలో సూపర్ సక్సెస్ అందుకున్న నాగ చైతన్య కొత్త సినిమా తర్వాత ఏదీ రాలేదు. కరోనా గోల లేకపోతే వచ్చే నెల లవ్ స్టోరీ వచ్చేదేమో కానీ ఇప్పుడు సమ్మర్ లో కష్టమే. ఇంకా కొంత బాలన్స్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉన్నాయి. సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ బహుశా ఆగస్ట్ రిలీజ్ ని టార్గెట్ చేసుకోవచ్చు. అది కూడా […]
ఆనంద్, హ్యాపీ డేస్, ఫిదా లాంటి ఫీల్ గుడ్ మూవీస్ తో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరుచుకున్న శేఖర్ కమ్ముల కొత్త సినిమా లవ్ స్టొరీ సమ్మర్ రిలీజ్ కోసం రెడీ అవుతోంది. మజిలి లాంటి హిట్ తర్వాత నాగ చైతన్య చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు చాలానే ఉన్నాయి. అందులోనూ ఎంసిఎ తర్వాత సాయి పల్లవి చేసిన స్ట్రెయిట్ తెలుగు మూవీ కావడంతో తన అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇవాళ ప్రేమికుల రోజు సందర్భంగా […]
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ స్టోరీని ఫినిష్ చేయడంలో బిజీగా ఉన్న నాగ చైతన్య దీని తర్వాత ఏ సినిమా చేయబోతున్నాడన్న క్లారిటీ ఇంకా రాలేదు. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ తో చేయడం ఖరారైనప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. 14 రీల్స్ బ్యానర్ పై రూపొందే ఈ ఎంటర్ టైనర్ కి నాగేశ్వర్ రావు అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ నాగార్జున నుంచి గ్రీన్ […]
శర్వానంద్ సమంతాల ఫస్ట్ టైం కాంబినేషన్ లో రూపొందుతున్న జాను వచ్చే వారం 7న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ప్రమోషన్ విషయంలో టీమ్ ఎందుకనో అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో సైతం ఏమంత బజ్ లేదు. చిన్న టీజర్ తో పాటు ఓ ఆడియో సింగల్ రిలీజ్ చేశారు అవి మరీ చార్ట్ బస్టర్స్ గా నిలిచే స్థాయిలో లేవు. సరే ఆల్రెడీ ప్రూవ్ అయిన కంటెంట్ కాబట్టి కొత్తగా పబ్లిసిటీ అక్కర్లేదు […]