మే 28వ తేదీన జూబ్లిహిల్స్ లో విదేశీ మైనర్ బాలికపై ఓ కారులో గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ కేసులో ప్రముఖ రాజకీయనేతల పిల్లలు ఉండటం కలకలం సృష్టించింది. ఈ కేసులో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మనువడు కూడా ఉన్నాడని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోంమంత్రి తన మనువడిపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. జూబ్లిహిల్స్ రేప్ కేసులో తన మనువడు కూడా ఉన్నాడంటూ దుష్ప్రచారం […]