ఇప్పుడంటే ప్రత్యేకంగా కామెడీ సినిమాలు బాగా తగ్గిపోయాయి కానీ 1980 నుంచి 2000 మధ్యలో చాలానే వచ్చాయి. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్, నరేష్ ల హయాంలో బ్లాక్ బస్టర్స్ అయినవి ఎన్నో. వీళ్ళ ప్రభ తగ్గాక కూడా తెలుగులో అడపాదడపా మంచి చిత్రాలు రాలేదని కాదు కానీ గతంతో పోలిస్తే కౌంట్ తగ్గింది. శ్రీకాంత్ లాంటి హీరోలు ఇలాంటి ఎంటర్ టైనర్స్ చేయడం ద్వారా ఈ జానర్ లో ఏర్పడిన వ్యాక్యూమ్ తగ్గించే ప్రయత్నం చేశారు. అలా క్షేమంగా […]