iDreamPost
android-app
ios-app

మరోసారి తల్లయిన సీరియల్ నటి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

  • Published Apr 23, 2024 | 1:47 PM Updated Updated Apr 23, 2024 | 1:47 PM

సీరియల్ నటి మహేశ్వరి గురించి తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. ఈమె డైరెక్టర్ డైరెక్టర్ శివనాగును ప్రేమ వివాహం చేసుకుంది. కాగా, వీరిద్దరికి హరిణీ అనే కూతురు ఉండగా.. ప్రస్తుతం మహేశ్వరి రెండోసారి గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఈ జంట తాజాగా మరో మంచి శుభవార్తను షేరు చేసుకున్నారు. అదేమిటంటే..

సీరియల్ నటి మహేశ్వరి గురించి తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. ఈమె డైరెక్టర్ డైరెక్టర్ శివనాగును ప్రేమ వివాహం చేసుకుంది. కాగా, వీరిద్దరికి హరిణీ అనే కూతురు ఉండగా.. ప్రస్తుతం మహేశ్వరి రెండోసారి గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఈ జంట తాజాగా మరో మంచి శుభవార్తను షేరు చేసుకున్నారు. అదేమిటంటే..

  • Published Apr 23, 2024 | 1:47 PMUpdated Apr 23, 2024 | 1:47 PM
మరోసారి తల్లయిన సీరియల్ నటి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఈ మధ్య సినిమాల్లో నటించే సెలబ్రిటీస్ కాకుండా.. బుల్లితెర సీరియల్స్ లో నటించే నటులకు కూడా ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉందని చెప్పడంలో సందేహమే లేదు. ఎందుకంటే.. బుల్లితెరపై నటించే నటి, నటులకు ప్రేక్షకుల అదరణ ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే.. వారు చేస్తున్నా పాత్రలో నటులకన్నా, అడియోన్సే ఎక్కువగా లీనమైపోతారు. ఇక సీరియల్స్ ని, బయట మాత్రమే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా వీరికి ఫాలోవర్స్ సంఖ్య భారీగా ఉంటుంది. ముఖ్యంగా.. ఈ మధ్యకాలంలో అయితే.. ప్రతిఒక్క బుల్లితెర నటులు సొంతగా యూట్యూబ్ ఛానెల్స్ నడుపూ.. తెగ ఫేమస్ అవుతున్నారు. మరి అలాంటి వారిలో బుల్లితెర ప్రముఖ నటి ‘మహేశ్వరి’ కూడా ఒకరు. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. ఈమె డైరెక్టర్ శివనాగును ప్రేమ వివాహం చేసుకుంది. కాగా, వీరిద్దరికి హరిణీ అనే కూతురు ఉండగా.. ప్రస్తుతం మహేశ్వరి రెండోసారి గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఈ జంట తాజాగా మరో మంచి శుభవార్తను షేరు చేసుకున్నారు. అదేమిటంటే..

తెలుగు సీరియల్ నటి మహేశ్వరి, శివనాగు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న అయిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా మహేశ్వరికి ఈరోజు అనగా మంగళవారం ఉదయం పంటంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డ.. మగ, ఆడ అనేది మాత్రం చెప్పకుండా.. అందరి చేతులతో తీసిన ఓ ఫోటోను తమ ఇన్ స్టాలోని పోస్ట్ చేసి అందరితో ఈ శుభవార్తను షేర్ చేసుకున్నారు. ఇక ఈ పోస్ట్ చూసిన వారి అభిమానులు, తోటి సీరియల్ నటీనటులు అందరూ మహేశ్వరి, శివనాగు జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.ఇక మహేశ్వరి విషయానికొస్తే.. ఈమె వదినమ్మ, శశిరేఖా పరిణయం, సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత.. మహేశ్వరి, శివనాగు జంట.. ఇస్మార్ట్ జోడీ, ఫ్యామిలీ నంబర్ 1 షోల్లో పాల్గొని అందర్నీ ఆకట్టుకున్నారు.

ఇక మహేశ్వరి తరుచు తన యూట్యూబ్ ఛానెల్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. కాగా, ఆమె చేసిన వీడియోస్ లో మహేశ్వరి కూతురు చేసిన అల్లరి ఇంత అంతా కాదు. అయితే గర్భవతిగా ఉన్నంత కాలం మహేశ్వరి తన ప్రెగన్నీ డైట్ ని ప్రేక్షకులతో షేరు చేసుకుంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నా విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతానికి వీరి ఇంట్లో మరో చిన్నా బుజ్జాయి రాకతో వారి ఆనందానికి ఆవాధులు లేకుండా పోయింది. మరి, మహేశ్వరి పండంటి బిడ్డకు జన్మనివ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Gali Maheshwari (@mahishivan9_official)

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/