ఇటీవల చాలా మంది బయట పానీపూరి తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా యువత పానీపూరి బాగా తింటుంది. పానీపూరి మంచిది కాదు, దానికి ఎలాంటి నీళ్లు వాడతారో, నీట్ నెస్ లేకుండా అమ్ముతారు, చేతులతో అందరికి ఆ పానీపూరీని ఇస్తారు అంటూ చాలా విమర్శలు ఉన్నా పానీపూరి తినడం మాత్రం మానరు జనాలు. గతంలో పలుమార్లు పానీపూరి తిని అస్వస్థతకి గురయిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఈ సారి ఏకంగా పానీపూరి తిని 90 మంది అస్వస్థతకి […]
మనకి కావాల్సిన వాటిని, ఇష్టమైన వాటిని కస్టపడి అయినా సంపాదించి కొనుక్కుంటాం. ఓ యాచకుడు బిక్షాటనతో సంపాదించి తన భార్య కోసం బైక్ కొన్న సంఘటన అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన సంతోష్ కుమార్ సాహు అనే ఓ యాచకుడు శారీరకంగా వికలాంగుడు కూడా. దీంతో అతను అన్ని పనులకు తన భార్య మున్నిపైనే ఆధారపడతాడు. అయితే సాహుకి ఉన్న ట్రై సైకిల్ మీద కూర్చొని తన భార్య తోస్తుంటే అందరి దగ్గర అడుక్కుంటూ ఉంటాడు. […]
కొడుకు చనిపోతే కోడలికి తమ ఆస్తులు ఇవ్వకుండా ఎలా వదిలించుకోవాలా? అని ఆలోచిస్తారు కొంతమంది అత్తమామలు. కానీ మధ్యప్రదేశ్‌లోని థార్ జిల్లాకు చెందిన ఓ యువతి అత్తమామలు మాత్రం కోడలి విషయంలో గొప్ప మనుసుని చాటుకున్నారు. కోడలికి సొంత అమ్మానాన్నలుగా మారారు. కరోనాకు కొడుకు బలి అయిపోయినా కోడలిని సొంత కూతురిలా ఆదరించారు. థార్ జిల్లాకు చెందిన యుగ్ ప్రకాశ్ తివారీ బ్యాంకు రిటైర్డ్ మేనేజర్. ఈయనకు భార్య, కుమారుడు ప్రియాంక్ తివారీ ఉన్నారు. యుగ్ ప్రకాశ్ […]
ఇక ఎవరికీ సాధ్యం కాదనుకున్న సమయంలో దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత 2014లో సొంతంగా మెజార్జీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ చరిత్రను తిరగరాసింది. ఈ ఉత్సాహంతో ఎప్పటి నుంచో పాగా వేయాలనుకుంటున్న దక్షిణ భారత రాష్ట్రాలపై బీజేపీ దృష్టి సారించింది. అయితే బీజేపీ ఒకటి తలిస్తే.. దేవుడు మరొకటి తలుస్తున్నట్లుగా కొత్త రాష్ట్రాలలో అధికారం సంగతి ఏమో కానీ ఉన్న రాష్ట్రాలు బీజేపీ నుంచి ‘చేయి’ జారీ పోతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల నాటి […]