నందమూరి బాలకృష్ణ అంటే ఒక బ్రాండ్. ఒకప్పుడు కేవలం ఈయన పేరు మీదే అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చేవి. మాస్ ఇమేజ్ లో చిరంజీవి తర్వాత ఇంకోమాటలో చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో ఆయన కంటే ఎక్కువ మార్కెట్ ఉండటం బాలయ్య ప్రత్యేకత. కాని కాని అదంతా గతం. వర్తమానం చూస్తే దీనికి టోటల్ రివర్స్ లో ఉంది. అర్థం పర్థం లేని హీరోయిజం ఉన్న కథలను అభిమానులు కూడా మెచ్చరని రూలర్ ఫలితం వసూళ్ళ సాక్షిగా రుజువు చేసింది. […]
గత ఏడాది కోలీవుడ్ వన్ అఫ్ ది బెస్ట్ మూవీగా మెప్పులు డబ్బులు రెండూ తెచ్చిన 96 తెలుగు రీమేక్ రెడీ అవుతోంది. ఇవాళ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిష పోషించిన పాత్రలను ఇక్కడ శర్వానంద్, సమంతా చేశారు. ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. నిజానికి ఇతర భాషల్లో కల్ట్ క్లాసిక్స్ గా పేరు తెచ్చుకున్న సినిమాలను రీమేక్ చేయడం చాలా రిస్క్. అందులోనూ లవ్ […]
నిన్న హైదరాబాద్ లో జరిగిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రాగా ఎన్నో ఏళ్ళ తర్వాత అలనాటి వింటేజ్ జంట చిరు విజయశాంతిలు ఒకే వేదికను షేర్ చేసుకోవడం అభిమానులకు కనులవిందుగా అనిపించింది. ఈ సందర్భంలోనే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. క్లుప్తంగా కథ ఏంటో చెప్పే ప్రయత్నం రెండున్నర నిమిషాల వీడియోలోనే జరగడం గమనార్హం. కంటెంట్ విషయానికి […]
విజయవంతంగా 2020లోకి అడుగుపెట్టాం.. కానీ గత దశాబ్దం 2012 లో భూమి అంతమైపోతుందంటూ వదంతులు వ్యాపించాయి.. ఎలాగూ అంతమైపోతుంది కదా అంటూ కొందరు ఉన్న ఆస్తులను అమ్మేసి బ్రతికినన్ని రోజులు సంతోషంగా గడపడానికి ప్రయత్నించి యుగాంతం రానందుకు రోడ్డున పడ్డారు..ఈ యుగాంతపు వదంతులు రావడానికి ప్రధాన కారణం “మయన్ క్యాలెండర్”. సందట్లో సడెమియా లాగా 2012 యుగాంతం సినిమాలు చేసి నిర్మాతలు డబ్బులు దండుకున్నారు.. అప్పట్లో ఉన్న వదంతులు ఎంతలా వ్యాపించాయి అంటే హాలీవుడ్ సినిమాలకు తెలుగులో […]
ఇప్పుడైతే డిజిటల్ మీడియా వచ్చి సినిమా ప్రచారం మారిపోయింది గానీ, ఒకప్పుడు అంతా నాటు, మోటు పద్ధతులే. తర్వాతి తరాల వాళ్లు నమ్మలేనంత ఆశ్చర్యంగా ప్రమోషన్ ఉండేది. తొలిరోజుల్లో జనాలను థియేటర్‌కి రప్పించడం అంత ఈజీ కాదు. కొత్త సినిమా వచ్చిందని, వాళ్లకి తెలియజేయడమే చాలా కష్టమైన పని. 1950కి ముందు ఊరంతా పోస్టర్లని ఊరేగించడమే కాకుండా, ఆ సినిమాలోని దృశ్యాలని వీధినాటకాలుగా ప్రదర్శించేవాళ్లు. భాగ్యరేఖలో రేలంగి పబ్లిసిటీ మేనేజర్‌గా ఉండి వీధుల్లో నాట్యం చేయిస్తూ ఉంటాడు. […]
సినిమాల్లో విలన్ల పని అయిపోయింది అని బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. కొత్త తరం కుర్రాళ్లకి మనం సినిమాల్లో చూపించే విలన్లు అర్థం కావడం లేదు. ఎందుకంటే వాళ్లెప్పుడూ విలన్లని చూడలేదు అంటాడు సల్మాన్. అయితే వాస్తవం ఏమంటే సొసైటీలో హీరోలు ఉన్నా, లేకపోయినా గ్యారెంటీగా విలన్లు మాత్రం ఉంటారు. కాకపోతే విలన్ రూపం మారింది. పూర్వం స్మగ్లర్లు , బ్యాంకులు దోచేవాళ్లు విలన్లుగా ఉంటే, తర్వాత సినిమాల్లో రాజకీయ నాయకులు, […]
హీరో ఆది సాయికుమార్ కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు . పుట్టిన రోజు సందర్భంగా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్న చిత్రం కాన్సెప్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. అవుట్ అండ్ అవుట్ క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోయే ఈ థ్రిల్లర్ లో ఆది ఒక ఫారెన్సిక్ డాక్టర్ గా థ్రిల్ చేయబోతు్న్నాడు. […]
విక్టర్ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి.సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వెంకీమామ’. డిసెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సందర్భంగా శుక్రవారం గుంటూరులో బ్లాక్ బస్టర్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా.. కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ – ‘‘సినిమాను చాలా పెద్ద హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. వెంకటేష్‌గారు […]
ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్‌తో సంక్రాంతికి ముందు వచ్చిన సినిమా ప్రతిరోజు పండగే. సాయి తేజ్, రాశీ ఖన్నా, రావు రమేశ్, సత్యరాజ్ తదితరులు నటించిన ఈ సినిమా విడుదలకు ముందు పాజిటీవ్ బజ్ ఉంది, మూవీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ లో పాజిటివిటి ఎక్కువైంది. సాయి తేజ్ నటన, రావు రమేశ్ పర్ఫార్మెన్స్, రాశీ ఖన్నా గ్లామర్ సినిమాకు కలిసి వచ్చాయి. ఎమోషన్ సీన్లు బలవంతంగా ఉన్నాయి. సినిమా విడుదలైన అన్ని సెంటర్స్ నుండి పాజిటీవ్ టాక్ […]