iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ లో ఈ సినిమాలతో 2025 కు గ్రాండ్ ఫేర్వెల్

  • Published Dec 06, 2025 | 5:32 PM Updated Updated Dec 06, 2025 | 5:32 PM

ఇంకొక్క నెల రోజుల్లో 2025 అయిపోతుంది. ఈ ఏడాది టాలీవుడ్ మరీ అంత ఆహా ఓహో అనిపించుకోలేదని చెప్పాల్సిందే. గట్టిగా ఓ పది సినిమాలు ఊహించిన రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించి ఉంటాయి. పక్కా బ్లాక్ బస్టర్ అనుకున్న సినిమాలైతే ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచిన సందర్భాలు లేకపోలేదు. ఇక గత నెల రోజులుగా థియేటర్లో హై రేంజ్ లో చెప్పుకోదగిన సినిమాలు అంతగా లేకపోవడంతో.. థియేటర్లు వెలవెల బోతున్నాయి.

  • Published Dec 06, 2025 | 5:32 PMUpdated Dec 06, 2025 | 5:32 PM
టాలీవుడ్ లో ఈ సినిమాలతో 2025 కు గ్రాండ్ ఫేర్వెల్

ఇంకొక్క నెల రోజుల్లో 2025 అయిపోతుంది. ఈ ఏడాది టాలీవుడ్ మరీ అంత ఆహా ఓహో అనిపించుకోలేదని చెప్పాల్సిందే. గట్టిగా ఓ పది సినిమాలు ఊహించిన రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించి ఉంటాయి. పక్కా బ్లాక్ బస్టర్ అనుకున్న సినిమాలైతే ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచిన సందర్భాలు లేకపోలేదు. ఇక గత నెల రోజులుగా థియేటర్లో హై రేంజ్ లో చెప్పుకోదగిన సినిమాలు అంతగా లేకపోవడంతో.. థియేటర్లు వెలవెల బోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు బాలయ్య అఖండ 2 ప్రేక్షకుల్లో కాస్త జోష్ నింపడానికి వస్తుంది అనుకుంటే అది కూడా లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ అయింది.

అలాగే అందరిని మెప్పించిన అవతార్ 3 కూడా ఈ డిసెంబర్ లోనే కానుంది. ఇది కాకుండా ఈ డిసెంబర్ లో శర్వానంద్ బైకర్ సినిమా, రోషన్ కనకాల మొగ్లి సినిమా , నందు సైక్ సిద్ధార్థ్ సినిమా , వీటితో పాటు రామ్‌కిరణ్‌, మేఘా ఆకాష్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సకుటుంబానాం’ లాంటి సినిమాలు ఈ డిసెంబర్ లో రిలీజ్ కానున్నాయి.

ఇక డిసెంబర్ 3 వ వారంలో అవతార్ 3 హడావిడి స్టార్ట్ అవుతుంది. అవతార్ కి ఇండియాలో ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో తెలియనిది కాదు. దాని తర్వాత 4 వ వారంలో ఆది శంబాలా సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం అఖండ 2 గురించి ఎలాంటి క్లారిటీ లేదు కాబట్టి . మూవీ లవర్స్ ఎదురుచూపులు అవతార్ మీదే ఉన్నాయి. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.