iDreamPost
android-app
ios-app

ఈ సినిమా అందరూ చూడాల్సిందే .. ఏ OTT లో ఉందంటే !

  • Published Dec 06, 2025 | 11:19 AM Updated Updated Dec 06, 2025 | 11:19 AM

OTT Suggestions: కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు కంటే ఓటిటి లోకి వచ్చిన తర్వాత ట్రెండ్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని సినిమాల గురించి సోషల్ మీడియాలో తెగ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా సినిమాలో కొన్ని సీన్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

  • Published Dec 06, 2025 | 11:19 AMUpdated Dec 06, 2025 | 11:19 AM
ఈ సినిమా అందరూ చూడాల్సిందే .. ఏ OTT లో ఉందంటే !

కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు కంటే ఓటిటి లోకి వచ్చిన తర్వాత ట్రెండ్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని సినిమాల గురించి సోషల్ మీడియాలో తెగ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా సినిమాలో కొన్ని సీన్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అసలు సినిమా కాంటెక్స్ట్ ఏంటి ? ఎందుకు ఇంతలా ట్రెండ్ అవుతుంది ? ఈ సినిమా ఏ ఓటిటి లో ఉంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఎక్కడైనా సరే ఒక మగవాడు సంపాదిస్తున్నాడంటే అతని మీదే కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. కానీ అమ్మాయి జాబ్ చేస్తే మాత్రం అది కేవలం తన ఒక్కదానికే అని కొంతమంది అంటూ ఉంటారు. ఇదే పాయింట్ ను ఈ సినిమాలో ఓ కోర్ట్ రూమ్ లో డిస్కస్ చేస్తారు. ఒక మగవాడు తన సంపాదన ఎలా ఎందుకు ఎప్పుడు ఎక్కడ ఖర్చు చేస్తాడు అనేది క్లియర్ గా చెప్తారు. స్పెషల్ గా ఈ సీన్ ఏ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో రియో రాజ్ , మాళవిక మనోజ్ కలిసి నటించారు. ఈ సినిమా పేరు పావం పొల్లతాత్తు.

అక్టోబర్ ఆఖరిలో ఈ సినిమా థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్ గా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లోకంటే ఓటిటి లోనే సినిమాకు ఎక్కువ ఆదరణ లభిస్తుంది. కాబట్టి ఇంకా ఈ సినిమాను ఎవరైనా మిస్ చేసి ఉంటె వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.