iDreamPost
android-app
ios-app

కాంత OTT రిలీజ్ డేట్ ఇదే..

  • Published Dec 06, 2025 | 10:49 AM Updated Updated Dec 06, 2025 | 10:49 AM

దుల్కర్ సల్మాన్ , రానా దగ్గుబాటి కలిసి నిర్మించిన , నటించిన సినిమా కాంత. రిలీజ్ కు ముందు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ను చూసి సినిమా మీద అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే సినిమా బ్యాక్డ్రాప్ అంతా కూడా ఎప్పుడో 80 ల కాలంలో ఉన్న విజువల్స్ ను చూపించారు. అలాగే రిలీజ్ తర్వాత కూడా సినిమా మంచి రివ్యూలే అందుకుంది.

  • Published Dec 06, 2025 | 10:49 AMUpdated Dec 06, 2025 | 10:49 AM
కాంత OTT రిలీజ్ డేట్ ఇదే..

దుల్కర్ సల్మాన్ , రానా దగ్గుబాటి కలిసి నిర్మించిన , నటించిన సినిమా కాంత. రిలీజ్ కు ముందు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ను చూసి సినిమా మీద అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే సినిమా బ్యాక్డ్రాప్ అంతా కూడా ఎప్పుడో 80 ల కాలంలో ఉన్న విజువల్స్ ను చూపించారు. అలాగే రిలీజ్ తర్వాత కూడా సినిమా మంచి రివ్యూలే అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుని ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ కానుంది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 12 నుంచి తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయాలనీ అనుకుంటున్నారట మేకర్స్. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఇవ్వనున్నారు. ఇక ముందుగా అనుకున్నట్లే దుల్కర్ సల్మాన్ తన నటనతో అందరిని ఇంప్రెస్స్ చేసేసాడు. భాగ్యశ్రీ కు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఇక రానా ఓ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటించి మెప్పించాడు. ఓవరాల్ గా థియేటర్లో అయితే సినిమాకు మంచి రెస్పాన్స్ ఏ వచ్చింది. ఇక ఓటిటి లో ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

దుల్కర్ సల్మాన్ ‘కాంత’ మూవీ రివ్యూ