కొత్త సినిమాలని మించి రీ రిలీజుల ప్రహసనం టాలీవుడ్ లో ఉధృతంగా సాగుతోంది. దానికి తగ్గట్టే అభిమానులు అత్యుత్సాహంతో వీటికి పోటెత్తడంతో కొందరు డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ వాళ్ళ పంట పండిస్తోంది. పోకిరితో మొదలుపెట్టిన ఈ ట్రెండ్ అప్పట్లో 1 కోటి 75 లక్షల దాకా వసూళ్లు తేవడంతో మిగిలిన వాళ్లకు ఎక్కడ లేని జోష్ వచ్చేసింది. ఏదో డొనేషన్ల కోసమని విడుదల చేసిన జల్సా మూడు కోట్ల పై చిలుకు రాబట్టడం చూసి ప్రభాస్ రెబెల్, బిల్లా, […]
ఫ్యాన్స్ ఎమోషన్ ని క్యాష్ చేసుకోవడానికే లక్ష్యంగా సాగుతున్న రీ రిలీజుల ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదు. తాజాగా ఖుషి వచ్చిన రెస్పాన్స్ చూసి ఇతర నిర్మాతలు తమ పాత బ్లాక్ బస్టర్స్ ని బూజు దులుపుతున్నారు. కేవలం ఒక్క రోజుకే 3 కోట్ల 50 లక్షల గ్రాస్ వసూలు చేసిన ఖుషి ఇప్పటిదాకా ఆరు కోట్ల మార్కుని దాటేసినట్టు ట్రేడ్ రిపోర్ట్. గతంలో జల్సా రెండు కోట్లకు పైగా రాబట్టుకోగా పోకిరి ఒక కోటి డెబ్భై […]
ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయినా మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నప్పుడు గొప్ప స్పందన ఆశించలేం కానీ ఖుషి మాత్రం దీనికి విభిన్నంగా కనిపిస్తోంది. ఈ నెల 31న సరికొత్త 4కె ప్రింట్ తో రీ మాస్టర్ చేయించి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ దీన్ని బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ఆన్ లైన్ టికెట్లు పెట్టడం ఆలస్యం వేగంగా బుకింగ్ అవ్వడం అందరినీ […]
రెండు దశాబ్దాల క్రితం రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఖుషి మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. రీ మాస్టర్ చేసిన 4కె ప్రింట్ తో ఈ ప్రదర్శన ఉంటుంది. పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ కి తిరుగులేని క్లాస్ అండ్ మాస్ ఫాలోయింగ్ పెరిగింది ఈ ఖుషితోనే. అప్పట్లో మణిశర్మ స్వరపరిచిన పాటలు ఊరువాడా […]