నిన్నంతా లైగర్ హడావిడితోనే గడిచిపోవడంతో కొన్ని చిన్న సినిమాలు ఇవాళ రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. అందులో కళాపురం ఒకటి. పలాసతో విమర్శకులను మెప్పించిన దర్శకుడు కరుణ కుమార్ ఆ తర్వాత శ్రీదేవి సోడా సెంటర్ రూపంలో ద్వితీయ విఘ్నం ఎదురుకున్నాడు. అంచనాలు అందుకోలేకపోయినా ఆయనలో టెక్నీషియన్ కు మంచి మార్కులే పడ్డాయి. ఆ మధ్య ఆహా కోసం మెట్రో కథలు అనే వెబ్ సిరీస్ చేశారు కానీ అది పర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు మరో మూవీతో వచ్చారు అదే […]
గత ఏడాది వి సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డా దానికి తగ్గ ఫలితం అందుకోలేకపోయిన సుధీర్ బాబు కొత్త మూవీ శ్రీదేవి సోడా సెంటర్ ఈ నెల 27 విడుదల కాబోతోంది. వచ్చే నెల నుంచి భారీ చిత్రాలు క్యూ కట్టిన నేపథ్యంలో కొంచెం హడావిడి అయినా సరే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని దీన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. పలాసతో పేరు తెచ్చుకున్న కరుణ కుమార్ దర్శకుడు కావడంతో ఓ వర్గం ప్రేక్షకుల్లో దీని మీద ప్రత్యేక […]
యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ తో గీతా ఆర్ట్స్ సంస్థ ఓ సినిమా చేయబోతున్నట్టు గత కొద్ది రోజులుగా గట్టి ప్రచారమే జరుగుతోంది. చిరంజీవితో గతంలో ఉన్న విభేదాల దృష్ట్యా నిజంగా ఇది సాధ్యమవుతుందా అనే అనుమానాలు గట్టిగానే వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ టాక్ రావడానికి కారణం ఉంది. గతంలో పలాస ప్రమోషన్స్ లో అతిథిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ ఆ దర్శకుడు కరుణ కుమార్ తో ఓ చిత్రం చేస్తానని పబ్లిక్ గానే చెప్పేశారు. దీంతో […]