కర్నూలులోని జనసేన పార్టీ కార్యాలయాన్ని యజమానులు ఖాళీ చేయించారు. రెండురోజుల క్రితం కార్యాలయం ఖాళీ చేయాలని నిర్వాహకులకు యజమానులు చెప్పారు. అయితే తమకు ఐదేళ్ల పాటు అగ్రిమెంట్ ఉందని, అద్దె క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామంటూ నిర్వాహకులు ఖాళీ చేయలేదు. ఈ క్రమంలో ఈ రోజు కొంతమంది పార్టీ కార్యాలయం వద్దకు వచ్చారు. కార్యాలయంలోని ఫర్నీచర్ను బయటపడేసి, తాళం వేశారు. ఈ ఘటనపై మండిపడ్డ జనసేన నేతలు వైసీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. అధికార పార్టీ నేతలు […]
అమరావతి (రాజధానిగా చెప్పబడిన ప్రాంతం)లో కొన్ని గ్రామాల్లో కొందరు రైతులు ఉద్యమం చేస్తున్నారు. మొత్తం 29 గ్రామాలు. భూములిచ్చిన రైతులే 29 వేలమంది ఉన్నారని నిన్నటివరకూ అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ నేతలు, ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుతో సహా, అందరూ చెపుతున్నారు. ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన నేతలను, పత్రికలను, టీవీ ఛానళ్ళను పక్కన బెట్టి ఒక్కసారి వాస్తవంగా, నిజాయితీగా చూస్తే అక్కడ ఉద్యమంలో 29 వేలమంది రైతుల్లో ఎంతమంది ఉన్నారో తెలిసిపోతుంది. అలా […]