కేవలం మెగాస్టార్ చిన్నల్లుడు అనే ఒకే కారణంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కళ్యాణ్ దేవ్ కి వ్యవహారం అంత సులభంగా సాగడం లేదు. మొన్న విడుదలైన సూపర్ మచ్చి దారుణంగా ఫెయిలై ఏకంగా నెగటివ్ షేర్లు తీసుకురావడం ట్రేడ్ ని షాక్ కి గురి చేసింది. కనీసం మెగా ఫ్యాన్స్ లో కొందరు సపోర్ట్ చేసినా ఓ మాదిరి వసూళ్లు వస్తాయి. కానీ అది కనీస స్థాయిలో జరగలేదు. కారణం అసలు మెగా కాంపౌండ్ నుంచే ఎవరూ […]
సంక్రాంతిని టార్గెట్ చేసిన సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి ఉందన్న సంగతి ప్రేక్షకులకు తెలియనంత వీక్ గా ప్రమోషన్ చేసిన యూనిట్ ఫలితాన్ని కూడా దానికి తగ్గట్టే అందుకుంది. చాలా చోట్ల మొదటి రోజే కనీస స్థాయిలో జనం లేక షోలు రద్దు చేశారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న కొన్ని కేంద్రాల్లో దాని స్థానంలో బంగార్రాజు షోలు వేయడం మరో ట్విస్ట్. మెగా కాంపౌండ్ నుంచి […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/