చాలా ఏళ్ళుగా మూతబడిన హైదరాబాద్ కాచిగూడ తారకరామా థియేటర్ ని ఇవాళ నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా రీ ఓపెనింగ్ చేశారు. ఏషియన్ భాగస్వామ్యంతో సురేష్ బాబు మరో ఇద్దరు కలిసి దీని నిర్వహణ బాధ్యతలు చూసుకోబోతున్నారు. 1978లో అక్బర్ సలీం అనార్కలితో మొదలైన దీని ప్రస్థానం కొన్నేళ్ల పాటు దిగ్విజయంగా సాగింది. అమితాబ్ బచ్చన్ డాన్ 500 రోజులకు పైగా ఆడటం అప్పట్లోనే కాదు ఇప్పటికీ అతి గొప్ప రికార్డుల్లో ఒకటి. మంగమ్మ గారి మనవడు, […]