రాను రాను సిల్వర్ స్క్రీన్ మీద క్రికెట్ ని ఒక ఎమోషన్ గా ఫీలవ్వడం ప్రేక్షకుల్లో తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ 83. ఏడాదికి పైగా విడుదలను వాయిదా వేసుకుంటూ వచ్చి త్రిడి ఎఫెక్ట్ లో ఇండియా మొదటి వరల్డ్ కప్ విక్టరీని చూపించాలనుకున్న రిలయన్స్ ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కరోనా ఆంక్షలు మొదలవ్వడం వల్ల వసూళ్లు మందగించినప్పటికీ దానికి ముందే ఆశించిన స్థాయిలో బుకింగ్ ట్రెండ్స్ లేకపోవడం మీడియాని సైతం ఆశ్చర్యపరిచింది. దర్శకుడు […]
నిన్న నాని శ్యామ్ సింగ రాయ్ తో పాటుగా విడుదలైన సినిమా 83. బాలీవుడ్ మూవీనే అయినప్పటికీ తెలుగు వెర్షన్ కూడా డబ్బింగ్ రూపంలో రిలీజ్ చేశారు నిర్మాతలు. అంతే కాదు త్రిడి ఫార్మాట్ లో వచ్చిన మొదటి ఇండియన్ స్పోర్ట్స్ డ్రామాగా 83కి మరో ప్రత్యేకత ఉంది. ఇప్పటి తరహానికి ధోని గెలిచిన వరల్డ్ కప్ గురించి మాత్రమే అవగాహన ఉంటుంది. కానీ కపిల్ దేవ్ నేతృత్వంలో ముప్పై ఎనిమిదేళ్ల క్రితం మొదటిసారి మన దేశానికి […]
ఎన్ని కప్పులు గెలిచినా ఎన్ని సిరీస్ లు తీసుకొచ్చినా ఏ క్రికెట్ టీమ్ కైనా వరల్డ్ కప్ గెలిస్తే ఆ కిక్కే వేరు. అందుకే నాలుగేళ్లకోసారి జరిగే ఈ మహా క్రీడా సమరం కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. ఉన్నత శ్రేణి జట్టుగా ముందునుంచి తన ఉనికిని చాటుకున్న ఇండియా ఇప్పటిదాకా వరల్డ్ కప్ ని గెలుచుకుంది రెండు సార్లే. ఇప్పటి తరానికి ధోని సారధ్యంలో 2011లో సాధించిన కప్ గుర్తుంటుంది. కానీ దానికన్నా […]