జూబ్లీహిల్స్ లో బాలికపై సామూహిక అత్యా చారానికి పాల్ప డిన ఘటనలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. తాజాగా నిందితులను విచారిస్తున్న తరుణంలో వారి నుంచి వచ్చిన సమాధానం అందరినీ విస్తుపోయేలా చేసింది. ఈ ఘటనలోని ఇద్దరు నిందితులు పోలీసులతో చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. వారు చెప్పిన విశ్వసనీయ సమాచారం ప్రకారం… పరీక్షలు ముగిసిన సమయం నుంచే దాదాపు ప్రతిరోజు పబ్ కు వెళ్తున్నాం. ఆరోజు కూడా అమ్నీషియా పబ్ కు వెళ్ళగా, అక్కడ బాధిత బాలికతో పాటు మరో బాలికను పరిచయం చేసుకున్నాం. […]
రాజ్భవన్ వేదికగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరారాజన్ గురువారం మహిళా దర్బార్ను నిర్వహించారు. తెలంగాణ మహిళలు ఇబ్బందిపడుతుంటే చూస్తూ ఊరుకోనని, వాళ్ల కోసం పోరాటం చేస్తానని తెలంగాణ గవర్నర్ అన్నారు. మహిళాదర్బార్ లో మహిళల సమస్యలను విన్నారు. తెలుగులోనే మాట్లాడారు. నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు. తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాను. ప్రజల తరుపున బలమైన శక్తిగా ఉంటాను. నాను వ్యతిరేకంగా మాట్లాడే వారిని నేను పట్టించుకోను. బాలికలు, మహిళలపై జరుగుతున్న అన్యాయాలను చూస్తుంటే, నా […]
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అబిడ్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ లైంగికదాడి ఘటనలో, బాలిక ఫోటోలు, వీడియోలను రఘునందన్ రావు బీజేపీ ఆఫీసులో మీడియాకు విడుదల చేశారు. ఇలా చేయడం చట్టపరంగా నేరం. దీంతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 228ఏ కింద పోలీసులు కేసు నమోదు చేశారు., బాలిక వీడియోలు బైటకు తీసుకొచ్చిన పాతబస్తీకి చెందిన వెబ్ రిపోర్టర్ సుభాన్ కు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే […]