iDreamPost
android-app
ios-app

అంతా అనుకునే రేప్ చేశాం – సినిమాలే మాకు ప్రేరణ!!

అంతా అనుకునే రేప్ చేశాం – సినిమాలే మాకు ప్రేరణ!!

జూబ్లీహిల్స్ లో బాలికపై సామూహిక అత్యా చారానికి పాల్ప డిన ఘటనలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. తాజాగా నిందితులను విచారిస్తున్న తరుణంలో వారి నుంచి వచ్చిన సమాధానం అందరినీ విస్తుపోయేలా చేసింది.

ఈ ఘటనలోని ఇద్దరు నిందితులు పోలీసులతో చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. వారు చెప్పిన విశ్వసనీయ సమాచారం ప్రకారం…

పరీక్షలు ముగిసిన సమయం నుంచే దాదాపు ప్రతిరోజు పబ్ కు వెళ్తున్నాం. ఆరోజు కూడా అమ్నీషియా పబ్ కు వెళ్ళగా, అక్కడ బాధిత బాలికతో పాటు మరో బాలికను పరిచయం చేసుకున్నాం. అయితే బాలికలు అమాయకంగా కనిపించడంతో ఏదైనా చేద్దామని అనుకున్నాం. అందుకే వారితో అసభ్యంగా ప్రవర్తించాం. వారు బయటకు రావడంతో మేము కూడా వచ్చేశాం. అందరూ అనుకునే ఒక బాలికను నమ్మించాం. రేప్ చేయాలనుకున్నాం. మేము చూసిన వెబ్ సిరీస్ లు, ఇంగ్లిషు సినిమాలే మారు ఈ విషయంలో ప్రేరణ. అని చెప్పారు.

మైనర్లకు పబ్బులో ప్రవేశం లేని కారణంగా, వారంతా మేజర్లుగా ఉన్న వ్యక్తులతో స్నేహం చేస్తూ పార్టీలు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఈ కేసులో మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించే క్రమంలో న్యాయస్థానం ఆదేశం తో మైనర్లను విచారిస్తున్నారు పోలీసులు. మరి ఈ కేసులో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetador girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom