యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కొత్త సినిమా శేఖర్ విడుదలకు సిద్ధంగా ఉంది. నిజజీవిత భాగస్వామి జీవిత స్క్రీన్ ప్లే అందించి దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఇప్పుడు ఆఫర్లు బాగానే వస్తున్నాయని ఫిలిం నగర్ టాక్. అదేంటి మార్కెట్ తగ్గింది కదా డీల్స్ రావడం ఏమిటనుకుంటున్నారా. అయితే అవి థియేటర్ కోసం కాదట. డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కోసం కొన్ని సంస్థలు 22 కోట్ల దాకా కోట్ చేసినట్టు వచ్చిన లీక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా […]
సినీ నటి జీవితా రాజశేఖర్ వ్యవహారం చాలాకాలంగా చర్చనీయాంశంగా ఉంటుంది. ముఖ్యంగా సినీ, రాజకీయ రంగాల్లో ఆమె పయనం అనేక మలుపులు తీసుకుంది. పలు పార్టీలు మారుతూ వచ్చింది. చివరకు తాజాగా మరోసారి బీజేపీలో చేరాలని ఆమె ఉబలాటపడ్డారు. ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేతుల మీదుగా కండువా కప్పుకోవాలని ఆమె ఆశించారు. కానీ తీరా చూస్తే సంజయ్ స్పందన ఆసక్తికరంగా కనిపించింది. తన పక్కనే నిలుచుకున్నప్పటికీ జీవితకు మాత్రం ఆయన కండువా కప్పకుండానే […]