సాధారణంగా స్టార్ హీరోలకు ఒక బ్లాక్ బస్టర్ వచ్చాక ఆటోమేటిక్ గా తర్వాత వచ్చేవాటి మీద విపరీతమైన అంచనాలు పెరిగిపోతాయి. దానికి తగ్గట్టే కథలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితం బోల్తా కొడుతుంది. సబ్జెక్టు సెలక్షన్ పర్ఫెక్ట్ గా ఉంటే కంటెంట్ ఎంత సీరియస్ గా ఉన్నా ప్రేక్షకులు ఆదరిస్తారు. దానికో ఉదాహరణ మగాడు. 1989లో అంకుశం దెబ్బకు రాజశేఖర్ కు యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తో పాటు ఫాలోయింగ్ […]
గత కొన్నేళ్లుగా అంతర్గతంగా వ్యవహారంగా ఉండాల్సిన టాలీవుడ్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నిక సంవత్సరాలు గడిచే కొద్దీ రగడలకు వేదికగా మారడం చూస్తున్నాం. ఈసారి కూడా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమలు నువ్వా నేనా అనే రీతిలో తలపడటం జనం ఆసక్తిగా చూస్తున్నారు. మొన్న ఒక ప్యానెల్ మీటింగ్ పెడితే నిన్న మరో బృందం ప్రెస్ ని పిలిచి వివరణ ఇచ్చింది. ఒకరు ఆరోపణలు చేస్తే మరొకరు కౌంటర్లు ఇస్తున్నారు. దీనివల్ల కలుగుతున్న […]
https://youtu.be/
https://youtu.be/
పదేళ్ల క్రితం 2007లో వచ్చిన ఎవడైతే నాకేంటి సినిమాతో హిట్ కొట్టిన సీనియర్ హీరో రాజశేఖర్ ఆ తర్వాత చేసిన సినిమాలన్ని వరుసగా ప్లాపుల మీద ప్లాపులు అయ్యాయి. రెండేళ్ల క్రితం గడ్డం గ్యాంగ్ లాంటి డిజాస్టర్ తర్వాత కనుమరుగైన రాజశేఖర్ లాంగ్ గ్యాప్ తీసుకుని చేసిన సినిమా పీఎస్వీ గరుడవేగ. రాజశేఖర్ కెరీర్లోనే రూ.30 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించారు. రిలీజ్కు ముందే మంచి హైప్ తెచ్చుకున్న […]