విలన్ గా కెరీర్ మొదలు పెట్టిన గోపీచంద్ అందర్నీ భయపెట్టి, ఆ తర్వాత హీరోగా మారి వరుస హిట్లు సాధించాడు. తర్వాత కెరీర్ లో కాస్త తడబడ్డా మళ్ళీ ఇప్పుడు పుంజుకుంటున్నాడు. ఇటీవలే సీటిమార్ సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్ త్వరలో పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. గోపీచంద్ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్, GA2 బ్యానర్స్ పై పక్కా కమర్షియల్ సినిమా తెరకెక్కింది. జులై 1న ఈ […]
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి తమిళ్ లో టైటిల్ ఫిక్స్ చేశారు కానీ తెలుగుది ఇంకా నిర్ణయించలేదు. అన్నయ్య అని పెట్టే దిశగా ఆలోచనలు జరుగుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాలో స్టైలిష్ గా కనిపించే విలన్ పాత్ర కోసం గోపీచంద్ ని లాక్ చేసినట్టు చెన్నై అప్ డేట్. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ దాదాపు ఖరారు అయినట్టేనని వినికిడి. […]