మొదటివారం పూర్తయ్యేలోపే బాక్సాఫీస్ రన్ ని చివరికి తెచ్చేసుకున్న లైగర్ దెబ్బ మాములుగా లేదు. సుమారు అరవై కోట్ల దాకా నష్టం తేవడం దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. చాలా చోట్ల జీరో షేర్లు వస్తున్నట్టు ట్రేడ్ రిపోర్ట్. 9న బ్రహ్మాస్త్ర వచ్చే టైంకి కంప్లీట్ వాష్ అవుట్ ఖాయమని అంచనా. ఇదిలా ఉండగా దీని ప్రభావం నేరుగా ఇదే కాంబోలో రూపొందుతున్న జనగణమన మీద పడుతోంది. ఈ ప్రాజెక్టులో నిర్మాణ భాగస్వామిగా ఉన్న మైహోమ్ సంస్థ ఇందులో […]
లైగర్ బాక్సాఫీస్ వసూళ్లు ఫస్ట్ షోకు అదరగొట్టినా, ఆ తర్వాత బాగా దెబ్బతిన్నాయి. రెండో రోజునుంచి డిజాస్టర్ టాక్ రావడంతో, కలెక్షన్స్ ఇంకా పడిపోయాయి. లైగర్ ఎఫెక్ట్ విజయ్ దేవరకొండ, పూరి కలిసి చేస్తున్న తదుపరి చిత్రం జన గణ మనపై బాగా కనిపిస్తున్నాయి. లిగర్ ఈ యేడాది ఆడియన్స్ ఎదురుచూసిన సినిమాల్లో ఒకటి. కాని దురదృష్టవశాత్తు, కలెక్షన్స్ కనీసం ప్రీ-రిలీజ్ హైప్‌కు దగ్గరగా రాలేకపోయాయి. లిగర్ ట్రైలర్ అదిరిపోయింది. ఇదే అదునుగా విజయ్ దేవరకొండ, అనన్య […]
మాములుగా ఒక క్రేజీ కాంబినేషన్ లో సినిమా వచ్చినప్పుడు అది బ్లాక్ బస్టర్ అయితే తర్వాత అదే కాంబోలో తయారయ్యే మూవీకి అంచనాలు రెట్టింపు అవుతాయి. బాలకృష్ణ బోయపాటి శీనుల కలయిక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సింహా, లెజెండ్, అఖండ ఒకదాన్ని మించిన మరొకటి గొప్ప విజయాలు అందుకున్నాయి. కొన్ని సార్లు రివర్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఒక్కడు ఇచ్చాక గుణశేఖర్ మహేష్ బాబులు అర్జున్ చేస్తే అది యావరేజ్ అందుకోవడానికే నానా కష్టాలు పడింది. […]
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించబోతోందనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు కానీ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందబోయే జనగణమనలో తనే హీరోయిన్ గా లాక్ అయ్యిందని వినికిడి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఢిల్లీ కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో శివ నిర్వాణ డైరెక్షన్ లో తీస్తున్న సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఇదయ్యాక జనగణమణ సెట్స్ పైకి […]
ఇవాళ విజయ్ దేవరకొండ కొత్త సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. లైగర్ తర్వాత పూరి జగన్నాధ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ‘జనగణమన'(JGM)ను ఓ థీమ్ పోస్టర్ తో ప్రకటించారు. కాన్సెప్ట్ దేశభక్తని సులభంగా అర్థమవుతోంది. కాకపోతే ఆ సెటప్ గట్రా చూస్తుంటే ఏదో యుద్ధానికి సంబంధించిన సబ్జెక్టుగా తోస్తోంది. ఇంతకు మించి అందులో వివరాలేమీ లేవు. విడుదల తేదీ ఆగస్ట్ 3 చూసి కొందరు షాక్ అయ్యారు కానీ ఆ డేట్ ఈ ఏడాదికి […]
టెంపర్ తర్వాత కొన్నేళ్లు హిట్లు కోల్పోయి ఇస్మార్ట్ శంకర్ తో గట్టిగా బౌన్స్ బ్యాక్ అయిన దర్శకుడు పూరి జగన్నాథ్ రాబోయే లైగర్ తో ఫామ్ ని పూర్తిగా అందిబుచ్చుకుంటాడనే నమ్మకంతో ఉన్నారు. దానికి తగ్గట్టే హైప్ కూడా పెరుగుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండేని హీరోయిన్ గా పరిచయం చేస్తూ రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ కం యాక్షన్ డ్రామా రిలీజ్ కు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి పాన్ ఇండియా లెవెల్ లో […]