ప్రపంచ మూవీ లవర్స్ లో అధిక శాతం ఎదురు చూస్తున్న సినిమాగా అవతార్ 2 మీద ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనూ భారీ వసూళ్లను ఆశిస్తున్న డిస్నీ కనీసం ఆరు నుంచి ఏడు వందల కోట్ల దాకా టార్గెట్ పెట్టుకుంది. ఇది కొంచెం ఓవర్ గా అనిపిస్తున్నా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అదేమీ అసాధ్యం కాదన్నది ట్రేడ్ టాక్. ఈ విజువల్ గ్రాండియర్ ఫైనల్ రన్ టైం 3 గంటల 12 […]
2009లో వచ్చిన ఈ గొప్ప విజువల్ వండర్ ‘అవతార్’కు సీక్వెల్గా వస్తున్న మూవీకి ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way of Water ). ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ప్రచారంలో భాగంగా టీమ్ తాజాగా ట్రైలర్ను విడుదల చేసింది. ఊహించటానికి వీల్లేని విజువలైజేషన్ తో, అద్భుతమైన గ్రాఫిక్స్తో చిన్న,పెద్దా తేడా లేకుండా అందిరనీ ఆకట్టుకున్న చిత్రం ‘అవతార్’. ఇప్పుడీ మూవీ సీక్వెల్ వస్తున్న సంగతి […]
హాలీవుడ్ లో ఏదైనా సినిమా విజయవంతం అయితే ఆ సినిమా తర్వాత వరుసగా సీక్వెల్స్ చేసుకుంటూ వస్తారు. ఇది అక్కడి ఫిల్మ్ మేకర్స్ కి అలవాటు. అక్కడ సీక్వెల్స్ కి కూడా ఆదరణ బాగుంటుంది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన సినిమాలు ఊహించని విధంగా హిట్ అయితే దాని సీక్వెల్స్ కి ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది. అలా వచ్చిన మూవీ సిరీస్ లలో హారీ పాటర్, ఎక్స్ మెన్, నార్నియా, లార్డ్ ఆఫ్ ద రింగ్స్, […]