మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి సన్నిహితుడిగా పేరున్న జాస్తి కృష్ణ కిషోర్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే ఈ ఐఆర్ఎస్ అధికారిని సస్ఫెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చర్చ నీయాంశం అయ్యింది. తాజాగా ఆయన పై సీఐడీ అధికారులు కేసు నమోద చేయడం కలకలం రేపుతోంది. కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసిన అంశంలో కృష్ణ కిషోర్ ఇరుక్కున్నారు. సీఐడీ తో పాటుగా ఏసీబీ కూడా ఈ వ్యవహారాలపై దర్యాప్తునకు రంగంలో దిగుతున్నాయి. ఏపీ పరిశ్రమల […]