ఇండియాలో జీవితాల్ని మార్చేసే క్రీడల్లో ప్రధానమైనది క్రికెట్. ఎవరూ ఆపలేని ప్రతిభ ఉంటే చాలు, క్రికెట్ లో రాణించి కాసులు సంపాదించొచ్చు. ఇలాంటి అవకాశమే నేటి యవ ఆటగాళ్ళకు అందిస్తోంది ఐపీఎల్. మ్యాచ్ ను మలుపు తిప్పే టాలెంట్ ఉన్నవాళ్ళకు ఐపీఎల్ రెడ్ కార్పెట్ వేస్తోంది. అయితే ఈ ఏడాది ఈ ముగ్గురు ఆటగాళ్ళ వైనం మాత్రం ఒకింత భిన్నం. వేలంలో కోట్లు పోసి కొన్నా, ఆ క్రీడాకారులు బెంచ్ కు పరిమితం అవ్వడమే ఇప్పుడు అసలు టాపిక్. […]
కరోనా ఐపీఎల్ ను సైతం ఆపేసింది. బయో బబుల్ లో ఆటగాళ్లు అందరూ సురక్షితంగా ఉన్నారని భావించినప్పటికీ, ఒకే సారి కొందరు ఆటగాళ్లతో పాటు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పటికే ఒక మ్యాచ్ రీషెడ్యూల్ చేశారు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య సోమవారం జరగాల్సిన మ్యాచ్ ను రీషెడ్యూల్ చేసిన ఐపీఎల్ యాజమాన్యం మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ కూడా జరిగే అవకాశం లేకపోవడం, మరోపక్క చెన్నై […]
కెప్టెన్ మారిన కథ మారలేదు. అదే బౌలింగ్ బ్యాటింగ్ తీరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరో ఓటమితో నాకౌట్ ఆశలను వదులుకుంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బలమైన బౌలింగ్‌ను రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ చక్కగా వినియోగించుకున్నారు. రాజస్థాన్ ఓపెనర్ బట్లర్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ సంజు శాంసన్ అతనికి చక్కని సహకారం అందించడంతో ఆకాశమే హద్దుగా బట్లర్ బౌండరీల మోత మోగించాడు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 220 […]
వావ్… వాట్ ఏ మ్యాచ్. ఐపీఎల్లో ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని మ్యాచ్. ఈ సీజన్ మొత్తానికి గుర్తుండిపోయే మ్యాచ్. ఇద్దరు సమఉజ్జీలు మధ్య యుద్ధం వస్తే ఎలా ఉంటుందో అంతటి ఉత్కంఠతో వారాంతం ఐపీఎల్లో క్రీడా అభిమానులకు కన్నుల పండుగగా జరిగింది. ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఆసాంతం ఉత్కంఠ కలిగించింది. ఇరు జట్లు పోటాపోటీగా స్కోర్ చేయడంతో మ్యాచ్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించింది. చెన్నై సూపర్ కింగ్స్ విజయాలకు ముంబై ఇండియన్స్ […]
ఐపీఎల్లో పేలవ ప్రదర్శన చేస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు మ్యాచులు ఆడిన హైదరాబాద్ సన్‌రైజర్స్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. ఆఖరికి ఢిల్లీతో జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్ లోనూ ఓటమిపాలైంది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కెప్టెన్ డేవిడ్ వార్నర్ ను తొలగించి ఆ స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు బాధ్యతలు అప్పగించింది. తర్వాత మ్యాచ్ నుంచే కెప్టెన్ మార్పు ఉంటుందని ఐపీఎల్ యాజమాన్యం […]
వరుస విజయాల బెంగళూరు పంజాబ్ టీమ్ ముందు తేలిపోయింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ కు బెంగళూరు దాసోహం అయింది. ఓపెనర్ గా దిగిన కేఎల్ రాహుల్ చివరి వరకు నిలబడి టీమ్ కు అవసరమైన మంచి స్కోరు సాధించడం లో విజయవంతం అయ్యాడు. ఎంతో బాధ్యతగా ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచుతూ పంజాబ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ పంజాబ్ […]
ఢిల్లీ అరి వీర బాటింగ్ దెబ్బకు కోల్‌కతా కుదేలయింది. కోల్‌కతా ఏ మాత్రం పోటీ ఇవ్వలేని టీమ్ గా మిగిలిపోయింది. చివరి వరకు పోరాడి కేవలం 1 రన్ తేడాతో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన బాటింగ్ ఎంత బలంగా ఉంటుందో చూపించింది. గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఢిల్లీ కిట్టు బౌలింగ్‌లో అటు బౌలింగ్ లో అత్యంత బలమైన జట్టుగా నిరూపితమైంది. కోల్‌కతా టీమ్ పై రెండు విభాగాల్లోనూ పైచేయి సాధించిన ఢిల్లీ అద్భుతమైన […]
ముంబై ఇండియన్స్ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. ఐదు మ్యాచ్‌లలో రెండు మ్యాచ్‌లను మాత్రమే గెలిచి, మూడు మ్యాచ్‌లు పరాజయం పాలైన ముంబైకి ఖచ్చితమైన విషయం కావాల్సిన తరుణంలో బ్యాటింగ్ బౌలింగ్ రెండు విభాగాలను అద్భుతంగా ఆడింది. ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మీద ముంబై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి రాజస్థాన్ కు మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ. […]
అదే ఓటమి.. అదే తీరు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటలో ఏ మార్పు కనిపించడం లేదు. బ్యాటింగ్‌లో బాగుంది అనుకున్న సమయంలో బౌలింగ్‌లో, బౌలింగ్‌లో అంతా బాగా కంట్రోల్ చేశారు అనుకున్న సమయంలో బ్యాటింగ్‌లో తడబాటు తప్పడం లేదు. ఫలితంగా ఐపీఎల్ సీజన్లో వరుస ఓటములతో సతమతమవుతోంది. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్ తో ఓటమి తర్వాత దాదాపుగా ప్లే యాప్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ పక్కకు తప్పుకున్న ట్లే. ఏక స్వదేశానికి పైన వున్న కెప్టెన్ వార్నర్ […]
ఎబి డివిలియర్స్ తుఫాను లాంటి ఇన్నింగ్స్‌తో మరోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిపించాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న బెంగళూరుకు ఇది ఐదో విజయం. మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి లేకుంటే ఐపీఎల్ లో అద్భుత విజయాలు అందుకున్న ఏకైక టు బెంగళూరు గా నిలిచేది. ఒకప్పుడు పూర్తిగా ఫెయిల్ మోడ్ లో ఉన్న జట్టు ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఇటు బౌలింగ్ అటు బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తున్న బెంగళూరు అద్భుతమైన ఆటతీరును కనబరుస్తూ […]