సినీ పరిశ్రమలో ప్రేమ వివాహాలు మనం చాలానే చూస్తూ ఉంటాం. వారంతా ఎంతో ఘనంగా, వైభవంగా తమ వివాహ వేడుకను జరుపుకుంటారు. అయితే కొంతమంది మాత్రమే చాలా సాధారణంగా, అతి తక్కువమందితో పెళ్ళి చేసుకుంటారు. అలాంటి వ్యక్తుల్లో నటి ఇంద్రజ ఒకరు. ఇటీవల బుల్లితెర కార్యక్రమాల్లో సందడి చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న ఇంద్రజ ఒక షోలో పెళ్ళి ప్రస్తావనలో భాగంగా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. జబర్దస్త్ షో చూసే వారందరికీ ఇంద్రజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. […]