iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి చేసిన పనికి స్టేజ్ పైనే ఏడ్చేసిన ఇంద్రజ! ఇదీ రియల్ ఎమోషన్!

  • Published Jan 30, 2024 | 9:43 PM Updated Updated Jan 30, 2024 | 9:44 PM

ఎంతో సరదగా, నవ్వుతూ, డాన్సులతో సందడి చేసిన ఇంద్రజ తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఓ చిన్నారిని చేసిన పనికి ఒక్కసారిగా బాగా ఎమోషనల్ అయ్యింది. అసలు ఏం జరిగిదంటే..

ఎంతో సరదగా, నవ్వుతూ, డాన్సులతో సందడి చేసిన ఇంద్రజ తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఓ చిన్నారిని చేసిన పనికి ఒక్కసారిగా బాగా ఎమోషనల్ అయ్యింది. అసలు ఏం జరిగిదంటే..

  • Published Jan 30, 2024 | 9:43 PMUpdated Jan 30, 2024 | 9:44 PM
ఈ చిన్నారి చేసిన పనికి స్టేజ్ పైనే ఏడ్చేసిన ఇంద్రజ! ఇదీ రియల్ ఎమోషన్!

సినీనటి ఇంద్రజ గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే. ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా తన ఆద్భుతమైన నటనతో ఎంతోమంది ప్రేక్షల హృ‌దయాల్లో స్థానం సంపాదించుకుంది. అయితే వివాహం అనంతరం ఇంద్రజ ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసింది. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలమే ఇంద్రజ తన టాలెంట్ నిరుపించుకోవడానికి ఇండస్ట్రీలో రి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే చాలా సినిమాల్లో సహాయక పాత్రల్లో అలరిస్తు ప్రేక్షకులను మెప్పించింది. వీటితో పాటు పలు బుల్లితెర షోస్ అయిన జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనిలో జడ్జిగా వ్యవహరిస్తుంది. కాగా, ఇంద్రజకు సినిమాల్లో రాని గుర్తింపు ఎక్కువగా బుల్లితెర షోలలో వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే.. ఈమె అందం, ఆకర్షించే నవ్వు మాటలతో అందర్నీ బాగా ఆకట్టుకుంటుంది. అలాగే కమెడియన్స్ తో కూడా ఇంద్రజ బాగా ఇంటరాక్ట్ అవుతూ.. తనదైన పంచ్ లు వేస్తూ నవ్వులు పూయిస్తుంది. అయితే ఎంతో సరదాగా, నవ్వుతూ, డాన్సులతో సందడి చేసిన ఇంద్రజ తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఓ చిన్నారిని చేసిన పనికి ఒక్కసారిగా బాగా ఎమోషనల్ అయ్యింది. అసలు ఏం జరిగిదంటే..

ప్రతి ఆదివారం బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో వినోదం పంచుతున్న కార్యక్రమం శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ షోలో కంటెస్టెంట్లు స్కిట్లు తమదైన కామెడీతో, డాన్స్ లతో అదరగోడతారు. దీనితో పాటు స్పెషల్ గెస్టులతో, కావలసిన అంతా ఫన్ తో ఎంతో సందడి వాతవరణంగా ఉంటుందని తెలిసిందే. అయితే ఇటీవలే జరిగిన ఎపిసోడ్ లో ఓ చిన్నారి డ్యాన్స్ చేయగా.. ఆనంతరం నటి ఇంద్రజకు ఓ గిఫ్ట్ ని అందజేసింది. ఆ తర్వాత తన తండ్రికి ఇంద్రజ అంటే చాలా క్రష్ అని చెప్పింది. చాలాకాలంగా ఉన్న అభిమానంతో ఓ స్పెషల్ బహుమతిని పంపాడని తెలిపింది. దీంతో ఇంద్రజ ఆమెకు ఇచ్చిన గిఫ్ట్ ను అందరి ముందు ఓపెన్ చేసింది.

అందులో నృత్యకారులు ధరించే కాళ్ల గజ్జలు ఉన్నాయి. దీంతో వాటిని చూసిన ఇంద్రజ చాలా ఎమోషనల్ అయిపోయింది. అలాగే ఆ గజ్జలను తన పూజ గదిలో పెట్టుకుంటానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కన్నీళ్లు ఆపుకోలేక బోరున ఏడ్చేసింది. వెంటనే ఆ చిన్నారిని ఇంద్రజను హగ్ చేసుకొని ఓదార్చింది. కాగా, ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ ఫ్రోమోను చూసిన ప్రేక్షకులంతా ఇంద్రజకు గజ్జలంటే అంత ఇష్టమా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి, నటి ఇంద్రజ ఆ చిన్నారి ఇచ్చిన బహుమతికి ఎమోషనల్ అవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

 

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio