నితిన్ దిల్ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి మెల్లగా బడ్జెట్ లు పెంచుకుంటూ ఇప్పుడు అగ్ర నిర్మాతగా ఎదిగిన దిల్ రాజు ప్రస్తుతం తన బ్యానర్ ని భారీ ఎత్తున విస్తరించే పనిలో ఉన్నారు. రామ్ చరణ్ శంకర్ కాంబోలో రూపొందుతున్న ప్రాజెక్టు ఆల్రెడీ రెండు వందల కోట్ల భారీ వ్యయంతో అంచనాలను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఈ ఏడాది విడుదలకే ప్లాన్ చేస్తున్నారు కానీ ఒకవేళ సాధ్యం కాకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఉంటుంది. తాజాగా మరో […]
మహేష్ బాబు కుటుంబ సభ్యుడిగా కెరీర్ మొదలుపెట్టినప్పటికీ తనదంటూ ఒక ముద్ర వేయడానికి బాగా కష్టపడుతున్న హీరో సుధీర్ బాబు. ఇతని గత రెండు సినిమాలు వి, శ్రీదేవి సోడా సెంటర్ ఫలితాలు నిరాశ పరచడంతో ప్రయోగాలు మానేసి ఈసారి క్లీన్ లవ్ ఎంటర్ టైనర్ ని ఎంచుకున్నాడు. సెన్సిబుల్ దర్శకుడిగా పేరున్న ఇంద్రగంటి మోహనకృష్ణ మూడోసారి తనతో జట్టు కట్టడంతో ఫలితం మీద కాన్ఫిడెన్స్ కనిపించింది. మైత్రి లాంటి పెద్ద బ్యానర్ తో కృతి శెట్టి […]
మాయాబజార్. ఈ పేరులోనే ఒక మేజిక్ ఉంది. దశాబ్దాలు దాటినా, తెలుగు సినిమా ఎన్ని కొత్త పుంతలు తొక్కినా స్క్రీన్ ప్లే గ్రామర్ కు తిరుగు లేని ఉదాహరణగా ఇప్పటి తరం ఫిలిం మేకర్స్ సైతం గర్వంగా చెప్పుకునే పేరిది. ఎన్నిసార్లు టీవీలో వచ్చినా ఛానల్ మార్చకుండా అలా చూస్తుండి పోయేలా చేయడం దర్శకులు కెవి రెడ్డి ఇంద్రజాలమే. దిగ్గజాలైన నటులున్నప్పటికీ కేవలం పాత్రలు మాత్రమే కనిపించేలా చేయడం ఆయనకే చెల్లింది. అయితే ఇంతలా చరిత్రలో సువర్ణాధ్యాయం […]
న్యాచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన వి రిలీజ్ తాలూకు అయోమయం ఇంకా తీరడం లేదు. ఎప్పుడో రెండు నెలల క్రితమే మార్చి 25న ఉగాది పండగ సందర్భంగా వి విడుదల చేస్తామని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ ఇప్పుడు మొత్తం పరిస్థితులు తారుమారయ్యాయి. కరోనా చాప కింద నీరులా పాకుతోంది. మరణాల సంఖ్య భారీగా లేకపోయినా బయటపడుతున్న పాజిటివ్ కేసుల వల్ల జనంలో భయాందోళనలు పెరుగుతున్నాయి. దీనికి తోడు కర్ణాటకలో కొన్నిరోజులు […]
కాని ఈ సారి మాత్రం కొంచెం గట్టి పోటీ ఉండేలా కనిపిస్తోంది. ముందుగా బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న నాని మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంతో పాటు సుధీర్ బాబు మరో హీరోగా నటించడం వెయిట్ ని పెంచింది. ఇక రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జి కూడా పోటీకి సై అంది. అసలే మార్కెట్ బాగా పడిపోయిన ఈ హీరో ఇంత రిస్క్ చేయడం ఆశ్చర్యమే. దర్శకనిర్మాతలు మాత్రం ధీమాగా ఉన్నారు. బజ్ అయితే […]
న్యాచురల్ స్టార్ నాని మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాడు. స్టార్ హీరోలు ఏడాదికో సినిమా చేయడమే గగనమైపోతున్న తరుణంలో నాని మాత్రం కనీసం మూడు ఉండేలా ప్లాన్ చేసుకోవడం హర్షణీయం. ఈ నెల 25న ‘వి’ రిలీజ్ కు రెడీ అవుతుండగా నెగటివ్ షేడ్స్ చేసిన నాని మీద అంచనాలు బాగానే ఉన్నాయి. దిల్ రాజు నిర్మాణంలో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉగాది అడ్వాంటేజ్ కోసం రెడీ అయ్యింది. దీని తర్వాత […]
నిన్న పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు పోస్టర్ ని రిలీజ్ చేసిన వి టీమ్ ఇవాళ న్యాచురల్ స్టార్ నాని లుక్ ని విడుదల చేసింది. ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టుగా నాని ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం ఖరారయ్యింది. లుక్ లో కూడా అదే హై లైట్ చేశారు. కోరగా తిరిగిన మీసం, చేతి వెళ్ళ మధ్య కారుతున్న నెత్తురు, పదునైన కత్తెర, ఇంకా తన దాహం తీరలేదన్నట్టు ఉన్న నాను […]