ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. కానీ, జ్ఞానాన్ని సంపాదించేందుకు మాత్రం వయసు అడ్డంకి కానే కాదు. ఈ మాటను అక్షరాలా నిజం చేసి చూపిస్తున్నారు కొచ్చికి చెందిన 80ఏళ్ళ ఇంజనీర్ నందన్ కుమార్ మేనన్. వృత్తిరిత్యా మెకానికల్ ఇంజనీర్ అయిన నందన్ కుమార్ కు డేటా సైన్స్ పై అభ్యాసం చేయాలనే ఆలోచన వచ్చింది. కొత్త తరం కోర్సుల ద్వారా తనని తాను అప్ డేట్ చేసుకోవాలని అనుకున్నారు. అందుకే 80 […]
దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా ఐఐటి మద్రాస్ నిలిచింది. దేశంలోని విద్యా సంస్థలకు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)-2020 ర్యాంకులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఆర్డీ) విడుదల చేసింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంహెచ్ఆర్డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, సహాయ మంత్రి సంజరు ధోత్రే పది విభాగాలకు ర్యాంకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఆర్డీ ఉన్నత విద్యా అడిషనల్ సెక్రటరీ రాకేష్ రంజన్, యుజిసి చైర్మెన్ ప్రొఫెసర్ […]