ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై మామగారు, స్నేహరెడ్డి తండ్రి, చంద్రశేఖర్ ప్రసంశలు కురిపించారు. అల్లుడిగా బన్నీకి వందకు వంద మార్కులు వేసిన ఆయన, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా ఎదగడంపై పొంగిపోతున్నారు. తెలుగురాష్ట్రాల్లోనూ కాదు, బయట కూడా బన్నీకి ఎంతో మంది అభిమానులున్నారని, చిరంజీవిలా, బన్నీ కూడా ఎంతో కష్టపడతారని అల్లుడి గురించి గర్వంగా చెప్పుకున్నారు. ఆయన స్థితిమంతుడే. అల్లు ఫ్యామిలీ బాగా సంపాదించింది. అల్లు అర్జున్ సినిమాకు 50కోట్లు తీసుకొంటున్నారు. ఇంతకీ […]
గత ఏడాది డిసెంబర్ లో విడుదలై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుని సౌత్ కంటే ఎక్కువ నార్త్ లోనే అదరగొట్టిన పుష్ప పార్ట్ 1 కొనసాగింపు కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అంచనాలు మించిపోవడంతో సుకుమార్ స్క్రిప్ట్ కోసం ఎక్కువ సమయం ఖర్చు పెడుతున్నారు. ఈ డిసెంబర్ రిలీజ్ కు ఛాన్స్ లేదు. ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కాబట్టి వచ్చే సంవత్సరం వేసవికి షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. రెగ్యులర్ షూట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందనే […]
పుష్ప పార్ట్ 1 తర్వాత అల్లు అర్జున్ గ్యాప్ తీసుకోవడం ఖాయమే. రెండు భాగాలు వెంటవెంటనే వచ్చే ఛాన్స్ లేదని తేలిపోయింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో బన్నీ వాసు చెప్పినట్టు మధ్యలో ఐకాన్ రూపొందనుంది. ఇది ఎప్పుడో ఓకే చేసుకున్న ప్రాజెక్టు అయినప్పటికీ రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. వకీల్ సాబ్ ని దర్శకుడు వేణు శ్రీరామ్ రూపొందించిన విధానం బన్నీకి బాగా నచ్చడంతో ఇక జాప్యం లేకుండా ఐకాన్ ని సెట్స్ పైకి […]