iDreamPost
android-app
ios-app

Allu Arjun అల్లు అర్జున్ కి క‌ట్నంగా ఎంత ఇచ్చారు? మామ‌గారు చెప్పిన ఆస‌క్తిక‌ర సంగ‌తులు

  • Published May 20, 2022 | 7:24 PM Updated Updated May 20, 2022 | 7:24 PM
  • Published May 20, 2022 | 7:24 PMUpdated May 20, 2022 | 7:24 PM
Allu Arjun అల్లు అర్జున్ కి క‌ట్నంగా ఎంత ఇచ్చారు? మామ‌గారు చెప్పిన ఆస‌క్తిక‌ర సంగ‌తులు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై మామ‌గారు, స్నేహ‌రెడ్డి తండ్రి, చంద్ర‌శేఖ‌ర్ ప్ర‌సంశ‌లు కురిపించారు. అల్లుడిగా బన్నీకి వందకు వంద మార్కులు వేసిన ఆయ‌న‌, అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదగడంపై పొంగిపోతున్నారు. తెలుగురాష్ట్రాల్లోనూ కాదు, బయట కూడా బన్నీకి ఎంతో మంది అభిమానులున్నారని, చిరంజీవిలా, బన్నీ కూడా ఎంతో కష్టపడతారని అల్లుడి గురించి గ‌ర్వంగా చెప్పుకున్నారు.

 

ఆయ‌న‌ స్థితిమంతుడే. అల్లు ఫ్యామిలీ బాగా సంపాదించింది. అల్లు అర్జున్ సినిమాకు 50కోట్లు తీసుకొంటున్నారు. ఇంత‌కీ పెళ్లిలో బన్నీకి ఎంత కట్నం ఇచ్చార‌ని అడిగితే, బన్నీ అసలు కట్నం తీసుకోలేదని అన్నారు. అల్లు ఫ్యామిలీ గురించి ఇంకో మాట‌కూడా ఉన్నారు. నాక‌న్నా వాళ్లకే ఎక్కువ ఉంది. మనం ఇచ్చేది వాళ్లకి లెక్క కూడా కాదు. కట్నాలకు వాళ్లు వ్యతిరేకమ‌ని అల్లు ఫ్యామిలీ, బన్నీ గురించి చాలా గొప్ప‌గా చెప్పారు. బన్నీపై ఆయ‌న మామ‌ కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ చాలా ఇంపార్టెన్ ఇస్తారు. త‌ర‌చు అత్త‌వారింటికి వెళ్తాడు. ఆ కుటుంబంతో క‌ల‌సిపోతాడు. ఎంజాయ్ చేస్తాడు. సొంతంగా అల్లు బ్రాండ్ ను క్రియేట్ చేశాడు. త‌న‌కంటూ సొంతంగా సూప‌ర్ స్టార్ హోదా తెచ్చుకున్నాడు. అంతేనా? పాన్ ఇండియా స్టార్ ఎదిగాడు. మ‌రి మామ‌గారికి అల్లుడంటే ఎందుకు ప్రేమ‌క‌ల‌గదు?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss