IPL 2022 సీజన్ ఘనంగా ముగిసింది. ఈ సీజన్లో ఎవరికీ అంచనాలు లేని కొత్త టీమ్స్ టేబుల్ టాప్ లోకి వెళ్లగా, టాప్ లో ఉంటాయి అనుకున్న టీమ్స్ అట్టడుగు స్థానంలో ఉన్నాయి. ఊహించని బ్యాటర్స్ దుమ్ము దులిపేసారు. ఎవరూ ఊహించని విధంగా రకరకాల ట్విస్టులతో ఈ సీజన్ సాగింది. ఇక మొదటిసారి వచ్చిన టీం గుజరాత్ టైటాన్స్ అనూహ్యంగా ఫైనల్ కి వెళ్ళింది. ఎప్పుడో మొదటి సీజన్లో కప్పు కొట్టిన రాజస్థాన్ మళ్ళీ ఇన్నాళ్ళకి ఫైనల్ […]
IPL2022 సీజన్ చివరి దశకు చేరుకుంది. తుది సమరానికి సిద్ధమయ్యారు. ఎన్నో ట్విస్టులతో, మరెన్నో ఊహించని పరిణామాలతో ఈ IPL సాగింది. ఈ సీజన్‌తోనే ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ మొదటిసారి ఫైనల్ కి చేరింది. ఇక ఎప్పుడో IPL మొదటి సీజన్ లో కప్పు కొట్టిన రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ ఇన్నేళ్లకు ఫైనల్ కి చేరుకుంది. ఈ రెండు జట్లు ఇవాళ(మే 29) ఫైనల్ మ్యాచ్ లో తలపడనున్నాయి. హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్ జట్ల […]
IPL2022లో గుజరాత్ టైటాన్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలో ఇది కొత్త టీం, చిన్న టీం అని అందరూ దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ వరుస విజయాలతో అన్ని జట్లకు షాకిచ్చి టేబుల్ టాప్ కి వెళ్ళిపోయింది. దీంతో క్రికెట్ అభిమునులకి గుజరాత్ టైటాన్స్ పై అంచనాలు పెరిగాయి. ఈ టీం కెప్టెన్ హార్దిక్ పాండ్యాని కూడా పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడగా అందులో 10 గెలిచి 20 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచి […]
IPL 2022లో కొత్త టీం గుజరాత్ టైటాన్స్ అదరగొడుతూ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య టీంని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అంటూ అందరు ప్రశంసిస్తున్నారు. అయితే శుక్రవారం ముంబైకి, గుజరాత్ కి జరిగిన మ్యాచ్ లో అనూహ్యంగా ముంబై గెలిచింది. ఈ మ్యాచ్ కి ముందు హార్దిక్ పాండ్య మాట్లాడుతూ వెస్టిండీస్ మాజీ కెప్టెన్ పొలార్డ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత సీజన్లలో పొలార్డ్, హార్దిక్ పాండ్య ముంబై […]