ఉత్తరప్రదేశ్‌లో భారీ బంగారు గని బయటపడింది. 2005 నుంచి జీయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) సాగించిన సుదీర్ఘ అన్వేషణ ఎట్టకేలకు ఫలించింది. ఉత్తర ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా సోన్‌పహడిలో 3000 మెట్రిక్ టన్నుల ( 30 లక్షల కిలోలు) బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జీఎస్ఐ సర్వేలో వెల్లడైంది. ఈ ప్రాంతంతోపాటు ఇదే జిల్లా హర్తి ప్రాంతంలో మరో 650 మెట్రిక్ టన్నుల ( 6.5 లక్షల కిలోలు) బంగారు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ గనుల్లో బంగారంతోపాటుగా […]