ఇండస్ట్రీలో సినిమాల సక్సెస్, ఫెయిల్యూర్ లను కలెక్షన్స్ బట్టి డిసైడ్ చేస్తారనే సంగతి తెలిసిందే. ఒకప్పుడు సినిమాలు యాభై, వంద, నూట యాభై రోజుల వరకు థియేటర్స్ లో ఆడేవి. దాంతో లాంగ్ రన్ లో కలెక్షన్స్ కవర్ అయ్యేవి కాబట్టి.. ఎంత వసూల్ చేసింది? అనేది పెద్దగా చర్చించుకునేవారు కాదు. సినిమా ఆడిన రోజులు బట్టి సెలెబ్రేషన్స్ జరిగేవి. కొన్నేళ్లుగా అలా జరగడం లేదు. సినిమా విడుదలైన వారంలోనే దాదాపు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని […]
అయిదేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన గీత గోవిందం ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు. తక్కువ బడ్జెట్ లో రూపొంది గీత ఆర్ట్స్ బ్యానర్ కు కామధేనువులా కాసుల వర్షం కురిపించిన వైనం అంత సులభంగా మర్చిపోయేది కాదు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య కెమిస్ట్రీ యూత్ కి విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. దానివల్లే తిరిగి ఆ ఇద్దరు కోరిమరీ డియర్ కామ్రేడ్ లో నటించారు. ఇంకేం […]
సూపర్ స్టార్ మహేష్ బాబు – గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోయే సర్కారు వారి పాట టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ప్రీ లుక్ ఇవాళ రిలీజ్ చేశారు. కృష్ణ గారి జన్మదినం సందర్భంగా అభిమానులకు ఈ కానుక ఇచ్చారు. నిజానికి ఇది మూడు రోజుల క్రితమే లీకైంది. బయటికి ఎలా వెళ్లిందని మహేష్ తన టీమ్ మీద కోప్పడ్డాడని కూడా వార్తలు వచ్చాయి. అందుకే ఒక రకంగా యాంగ్జైటి కొంచెం తగ్గిందనే […]
గీత గోవిందం ఏకంగా ఇండస్ట్రీ హిట్ సాధించడంతో అదంతా తనవల్లే అనుకున్నాడో ఏమో అప్పటి నుంచి కాస్తంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే తన మాటల్లో చేతల్లో కనిపించింది. ఆ తొందరలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మార్కెట్ లో ప్రభావం చూపిస్తున్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్ భారీ నష్టాల దిశగా వెళ్తోంది. వీకెండ్ ను సైతం క్యాష్ చేసుకోలేక బ్యాడ్ టాక్ నుంచి సినిమాను కాపాడుకోలేక యూనిట్ సైతం ప్రమోషన్ ను ఆపేసింది. కనీసం అరవై శాతం నష్టాలు […]
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ స్టోరీని ఫినిష్ చేయడంలో బిజీగా ఉన్న నాగ చైతన్య దీని తర్వాత ఏ సినిమా చేయబోతున్నాడన్న క్లారిటీ ఇంకా రాలేదు. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ తో చేయడం ఖరారైనప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. 14 రీల్స్ బ్యానర్ పై రూపొందే ఈ ఎంటర్ టైనర్ కి నాగేశ్వర్ రావు అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ నాగార్జున నుంచి గ్రీన్ […]
సినిమా పరిశ్రమలో అతి వేగంగా సినిమాలు తీస్తాడని పేరున్న దర్శకుడు పూరి జగన్నాధ్ తన కొత్త మూవీని సైతం అదే వేగంతో పరుగులు పెట్టిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఫైటర్(వర్కింగ్ టైటిల్)ఫస్ట్ షెడ్యూల్ ని ముంబైలో పూర్తి చేసుకుని తిరిగి నగరానికి వచ్చేశారట. ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాని ఈ ఫైటర్ కోసం జాన్వీ కపూర్ కోసం చాలా ప్రయత్నించినట్టుగా వార్తలు వచ్చాయి కాని అవేవి వర్క్ అవుట్ అవ్వలేదని బాలీవుడ్ టాక్. హింది వెర్షన్ […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/