పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ షూటింగ్ ఒకపక్క జరుగుతుండగానే దాని మీద కంటే ఎక్కువ గురి అభిమానులకు దర్శకుడు హరీష్ శంకర్ తీయబోయే సినిమా మీద ఉంది. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ని తమ హీరోకు ఇచ్చిన డైరెక్టర్ గా అతని మీద గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లేలా ప్లానింగ్ జరుగుతోంది. భీమ్లా నాయక్ కు గుమ్మడికాయ కొట్టగానే హరిహరవీర మల్లుతో పాటు దీంట్లోనూ పాల్గొంటారట. లేటెస్ట్ అప్ […]
అసలు ఇప్పుడు కొత్త సినిమాలకే థియేటర్లలో కలెక్షన్లు సరిగా రావడం లేదు. అలాంటిది పాతవి వేస్తే జనం చూస్తారా. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం మేము రెడీ అంటున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ తెలుగు రాష్ట్రాల్లో వంద కేంద్రాల్లో గబ్బర్ సింగ్ షోలు ప్లాన్ చేశారు. ఆ మేరకు ట్విట్టర్ లో చెప్పేశారు. అయితే ఊహించని రీతిలో పవన్ అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి తమకూ ప్రీమియర్లు […]
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పింక్ రీమేక్ వకీల్ సాబ్ఇవాళ మొదటి ఆడియో సింగల్ తో సందడి మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కీలక పాత్రలో నివేదా థామస్ నటిస్తోంది కాని తను పవన్ కు జోడి కాదు. కథలో ముఖ్యమైన బాధితురాలి పాత్రలో నటిస్తోంది. అయితే ఇందులో చాలా కీలకమైన ఫ్లాష్ బ్యాక్ లో పవన్ భార్యగా నటించే యువతీ ఎపిసోడ్ ఒకటుంది. తమిళ్ లో అజిత్ సరసన విద్యా బాలన్ చేయగా తాజాగా తెలుగులో అదే […]
జనసేన కోసం సినిమాలను రెండేళ్ళు పక్కనపెట్టిన పవన్ కళ్యాణ్ ఒకేసారి రెండు ప్రాజెక్ట్స్ ఓకే చెప్పేసి వాటి షూటింగులు మొదలుపెట్టిన ఆనందం ఇంకా తడిగా ఉండగానే అభిమానులకు మరో కిక్ న్యూస్ ఇస్తూ పవర్ స్టార్ 28 వ సినిమా కూడా సెట్స్ పైకి రాబోతోంది. ట్విట్టర్ ద్వారా అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఇది ఇంకా క్రేజీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. కారణం పవన్ కెరీర్ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్ లో ఫస్ట్ ప్లేస్ లో […]