ఒక భాషలో సంచలన విజయం సాధించిన సినిమా మరో చోట అదే ఫలితం అందుకుంటుందనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి ఉండదు. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి కానీ కొన్ని మాత్రం ప్రత్యేకంగా నిలుస్తాయి. మచ్చుకొకటి చూద్దాం. 1990. దీనికి రెండేళ్ల ముందు ఖయామత్ సే ఖయామత్ తక్ తో హీరోగా తెరంగేట్రం చేసిన అమీర్ ఖాన్ కు డెబ్యూనే బ్లాక్ బస్టర్ తో పాటు ఫిలిం ఫేర్ అవార్డు కూడా తెచ్చింది. రెండో చిత్రం రాఖ్ ఏకంగా […]
అగ్ర నిర్మాత రామానాయుడు అబ్బాయిగా వెంకటేష్ తెరంగేట్రం చేసింది కలియుగ పాండవులుతో అయినా మాస్ ఇమేజ్ తో స్టార్ అయ్యింది మాత్రం బొబ్బిలి రాజా వల్లే. 1990లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్. బి గోపాల్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ భారీగా నిర్మించిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ముఖ్యంగా చాలా ఫ్రెష్ గా అనిపించిన వెంకీ దివ్యభారతిల జోడి యూత్ కి ఓ రేంజ్ లో ఎక్కేసింది. డబ్బు గర్వంతో […]