iDreamPost
android-app
ios-app

Pic Talk: లేటెస్ట్ సెన్సేషన్ ఈ ముద్దుగుమ్మ.. ఎవరో గుర్తు పట్టారా?

  • Published Apr 09, 2024 | 12:51 PM Updated Updated Apr 09, 2024 | 12:51 PM

సోషల్ మీడియాలో సెలెబ్రిటీల చైల్డ్ హుడ్ ఫొటోస్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ ట్రెండ్ ను ఫాలో అయిపోతున్నారు. మరి ఈ క్రమంలో లేటెస్ట్ గా ట్రెండ్ అవుతున్న చిన్న నాటి తార ఎవరో చూసేద్దాం.

సోషల్ మీడియాలో సెలెబ్రిటీల చైల్డ్ హుడ్ ఫొటోస్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ ట్రెండ్ ను ఫాలో అయిపోతున్నారు. మరి ఈ క్రమంలో లేటెస్ట్ గా ట్రెండ్ అవుతున్న చిన్న నాటి తార ఎవరో చూసేద్దాం.

  • Published Apr 09, 2024 | 12:51 PMUpdated Apr 09, 2024 | 12:51 PM
Pic Talk: లేటెస్ట్ సెన్సేషన్ ఈ ముద్దుగుమ్మ.. ఎవరో గుర్తు పట్టారా?

అందరిని కాసేపు సరదాగా ఆటపట్టించేందుకు.. అలరించేందుకు మరొక స్టార్ సెలెబ్రిటీ చైల్డ్ హుడ్ ఫోటో సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఈ మధ్య కాలంలో.. నెట్టింట ఈ ట్రెండ్ బాగా కొనసాగుతుంది. స్టార్ హీరో, హీరోయిన్ల చిన్న నాటి ఫొటోస్ అన్ని కూడా తెగ ఫేమస్ అయిపోతున్నాయి. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఫేమస్ అయిన హీరోలు, హీరోయిన్ల ఫొటోస్ చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో ఇప్పుడు మరొక హీరోయిన్ ఫోటో ఈ చైల్డ్ హుడ్ పిక్స్ ట్రెండ్ లో యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఈమె అందానికి కుర్రాళ్లంతా ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ ను షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ గుండెల్లో చిచ్చు రేపుతున్న ఈ చిన్నది ఎవరో ఇప్పుడు ఏ సినిమాలలో నటిస్తుందో చూసేద్దాం.

అబ్బబా ఈ చిన్నదాని అందం ముందు మరే హీరోయిన్ సాటిరాదేమో అన్నట్లుగా అనిపిస్తుంటుంది ఈ అమ్మడిని చూస్తే.. ఇప్పుడు ఇండీస్ట్రీలో కొనసాగుతున్న రష్మీక, శ్రీలీల, కృతి శెట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఓవర్ నైట్ లో స్టార్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కొనసాగుతూ వరుస ఆఫర్లు రాబట్టు కుంటూ.. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా చలామణి అయిపోతున్నారు. ఈ కోవకు చెందిందే ఈ అమ్మడు కూడా. ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలు తక్కువే కానీ.. ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అంతా ఇంతా కాదు. ఈమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడని చెప్పి తీరాలి. ఎంతో మంది కుర్రాళ్ళ ఆదరణ, అభిమానం ఈమె సొంతం. మరి మలయాళీ అమ్మాయిల అందానికి ఫిదా అవ్వని కుర్రాడు ఎవరుంటారు, అవును ఇప్పటివరకు చెప్పుకున్న ముద్దుగుమ్మ.. మలయాళీ భామ. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా ! ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ “దివ్య భారతి”.

ఇంతకీ దివ్య భారతి అంటే ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన దివ్య భారతి అనుకునేరు. కాదు కాదు.. ఇప్పుడు కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు దింపుతున్న దివ్య భారతి వేరు. ఈమె అందరికి ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్. బ్యాచులర్ అనే తమిళ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ వయ్యారి బామ. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో , లిప్ లాక్స్ సీన్స్ లో మెస్మరైజింగ్ పెర్ఫామెన్స్ తో.. కుర్రాళ్లను మంత్ర ముగ్దులను చేసింది. ఇప్పుడు ఈ చిన్నది ఎవరో అందరికి ఈజీగా గుర్తొచ్చి ఉంటుంది. మొదటి సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను తన సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమె తెలుగు సినిమాల్లో నటిస్తోంది. సుడిగాలి సుదీర్ హీరోగా నటిస్తున్న గోట్ అనే సినిమాలో చేస్తుంది దివ్య భారతి. ఇక సోషల్ మీడియాలో ఈమెకున్న ఫాలోయింగ్ వేరే లెవెల్ అని చెప్పి తీరాలి. మరి, దివ్య భారతి చైల్డ్ హుడ్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Divyabharathi (@divyabharathioffl)

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetgrandpashabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişmarsbahis