బాలీవుడ్ లో వరుసగా పెద్ద సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి. స్టార్ హీరోలు, భారీ క్యాస్టింగ్, బడ్జెట్, ఇలా ఎన్ని ఉన్నా.. సినిమాలు మాత్రం ఆశించిన ఫలితాన్ని దక్కించుకోవడంలో విఫలమవుతూనే ఉన్నాయి. షంషేరా.. ఈ చిత్రం 2022 జూలై 22న విడుదలైంది. రణబీర్ కపూర్, వాణి కపూర్, సంజయ్ దత్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ, అలా జరగకపోగా, మొత్తంగా నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. రణబిర్, సంజయ్ ల నటన కూడా ఈ సినిమాను […]
ఇంకో శుక్రవారానికి బాక్సాఫీస్ రెడీ అవుతోంది. 12న వచ్చిన సర్కారు వారి పాట దూసుకుపోతూ ఉండగా దానికి పోటీగా కేవలం వారం గ్యాప్ లో రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో మొదటిది ‘శేఖర్’. జీవిత దర్శకత్వంలో మలయాళం హిట్ మూవీ జోసెఫ్ రీమేక్ గా రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో మొదటిసారి రాజశేఖర్ పూర్తిగా మాసిపోయిన తెల్లని గెడ్డం, జుట్టుతో నటించారు. ఒక యాక్సిడెంట్ కు సంబంధించిన మెడికల్ మాఫియా గుట్టు బయటికి తీసే రిటైర్డ్ […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం ‘ధాకడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. స్పై, యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా మే 20న థియేటర్లలో విడుదల కానుంది. గత కొద్ది రోజులుగా కంగనా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది. తాజాగా కంగనా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మే 16 సోమవారం ఉదయం కంగనా తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. ఆలయ అధికారులు VIP బ్రేక్ దర్శనంలో కంగనాకి ప్రత్యేక దర్శనం చేయించారు. […]
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సమయం దొరికినప్పుడల్లా బాలీవుడ్ స్టార్ హీరోల మీద, బాలీవుడ్ స్టార్ కిడ్స్ మీద విమర్శలు చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం కంగనా ధాకడ్ సినిమాతో మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది కంగనా. గత వారం రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి బాలీవుడ్ హీరోలు, స్టార్ల పిల్లల గురించి వ్యాఖ్యలు చేసింది. కంగనా […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, క్వీన్ కంగనా రనౌత్ చాలా ఓపెన్ గా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంది అన్న సంగతి తెలిసిందే. తనకి నచ్చకపోతే ఎవరి గురించైనా, దేని గురించైనా భయపడకుండా మాట్లాడేస్తుంది. తను ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వైరల్ అవ్వాల్సిందే. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కంగనా హోస్ట్ చేసిన కాంట్రవర్సీ షో లాకప్ ఇటీవలే పూర్తయింది. త్వరలో కంగనా ధాకడ్ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించనుంది. […]