ఇప్పటిదాకా ప్రభాస్ రాధే శ్యామ్ కి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయాన్ని సస్పెన్స్ లో ఉంచిన దర్శక నిర్మాతలు ఫైనల్ గా దానికి చెక్ పెట్టినట్టు తెలిసింది. విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ కు సంగీతం అందించిన జస్టిన్ ప్రభాకరన్ ను ఫిక్స్ చేసినట్టుగా టాక్. ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు కాని త్వరలోనే దీన్ని రివీల్ చేస్తారట. డియర్ కామ్రేడ్ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినా పాటలు మంచి పేరు తెచ్చుకున్నాయి. అయితే ఆ తర్వాత […]
గీత గోవిందం ఏకంగా ఇండస్ట్రీ హిట్ సాధించడంతో అదంతా తనవల్లే అనుకున్నాడో ఏమో అప్పటి నుంచి కాస్తంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే తన మాటల్లో చేతల్లో కనిపించింది. ఆ తొందరలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మార్కెట్ లో ప్రభావం చూపిస్తున్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్ భారీ నష్టాల దిశగా వెళ్తోంది. వీకెండ్ ను సైతం క్యాష్ చేసుకోలేక బ్యాడ్ టాక్ నుంచి సినిమాను కాపాడుకోలేక యూనిట్ సైతం ప్రమోషన్ ను ఆపేసింది. కనీసం అరవై శాతం నష్టాలు […]
అందం అభినయం రెండూ పుష్కలంగా ఉన్నా పాపం రాశిఖన్నాకి ఈ మధ్య ఎందుకో టైం అంతగా కలిసి రావడం లేదు. రెండేళ్ళ క్రితం వరుణ్ తేజ్ తొలిప్రేమతో పెద్ద హిట్ అందుకుని ఫామ్ లోకి వచ్చినట్టు కనిపించినా అదే సంవత్సరం శ్రీనివాస కళ్యాణం షాక్ ఇచ్చింది. ఇక దాని తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలేవి రాలేదు. గత ఏడాది డిసెంబర్ లో వెంకీ మామ పర్వాలేదు అనిపించుకోగా ఏంజెల్ ఆర్ణగా ప్రతిరోజు పండగే లో ఇచ్చిన పెర్ఫార్మన్స్ బాగానే […]
డియర్ కామ్రేడ్ తర్వాత సుమారు ఏడాదిన్నర గ్యాప్ తో వస్తున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ ఈ నెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఇందాక జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్. ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కొత్తగా ట్రై చేసినట్టు ఉన్నారు దర్శకుడు క్రాంతి మాధవ్. గౌతమ్(విజయ్ దేవరకొండ)జీవితంలోకి వచ్చిన నలుగురు అమ్మాయిలు నాలుగు విభిన్నమైన అనుభవాలను అతనికి ఇస్తారు. […]
విజయ్ దేవరకొండ కొత్త సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ విడుదలకు ఇంకో రెండు వారాలు మాత్రమే టైం ఉంది. ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ ప్రమోషన్లు ఏవి గ్రాండ్ గా చేయలేదు. నిర్మాత కెఎస్ రామారావు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు తప్పించి పూరి ఫైటర్ కోసం ముంబైలో ఉన్న హీరో ఇంకా తిరిగి రావాల్సి ఉంది. కెరీర్ లో మొదటిసారి నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండకు ఇది సక్సెస్ కావడం చాలా అవసరం. గత చిత్రం డియర్ కామ్రేడ్ […]
ఒకప్పుడు ఏదైనా సినిమా హిట్టా కాదా అని చెప్పడానికి కలెక్షన్లతో పాటు అది ఎన్ని రోజులు ఆడింది అనే లెక్కలు కొలమానంగా ఉండేది. ఇప్పుడు పెట్టుబడి మీద లాభాలు వస్తే చాలానే ఉద్దేశంతో ఉన్న నిర్మాతలకు అవేవి పట్టడం లేదు . మొదటి రెండు వారాల్లోనే సినిమా జాతకం ముగిసిపోతోంది . ఆలోగా ఎంత రాబట్టుకుంటే అంత లేదంటే గోవిందా అన్నట్టు తయారయ్యింది పరిస్థితి. అయితే ఇక్కడే మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. మన దగ్గర ఫ్లాపు […]