మాయాబజార్. ఈ పేరులోనే ఒక మేజిక్ ఉంది. దశాబ్దాలు దాటినా, తెలుగు సినిమా ఎన్ని కొత్త పుంతలు తొక్కినా స్క్రీన్ ప్లే గ్రామర్ కు తిరుగు లేని ఉదాహరణగా ఇప్పటి తరం ఫిలిం మేకర్స్ సైతం గర్వంగా చెప్పుకునే పేరిది. ఎన్నిసార్లు టీవీలో వచ్చినా ఛానల్ మార్చకుండా అలా చూస్తుండి పోయేలా చేయడం దర్శకులు కెవి రెడ్డి ఇంద్రజాలమే. దిగ్గజాలైన నటులున్నప్పటికీ కేవలం పాత్రలు మాత్రమే కనిపించేలా చేయడం ఆయనకే చెల్లింది. అయితే ఇంతలా చరిత్రలో సువర్ణాధ్యాయం […]
1980. దర్శకుడిగా దాసరి నారాయణరావు గారి వైభవం ఓ రేంజ్ లో వెలిగిపోతోంది. నిర్మాతలు ఆయన కాల్ షీట్ల కోసం ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఎవరిని కరుణించాలో అర్థం కానంత గొప్ప స్థితిలో ఉన్నారు. ఎన్టీఆర్ తో నుంచి చిన్న హీరోల దాకా అందరితో చేసేసిన అనుభవం వచ్చేసింది. అంజనీకుమార్ అనే ఓ చిన్న ప్రొడ్యూసర్ దర్శకరత్నతో సినిమా తీయాలని అప్పటికి ఆరేడేళ్ల నుంచి అనుకుంటూనే ఉన్నారు. మొదట్లో ప్రయత్నిస్తే తప్పకుండా చేద్దామని మాట ఇచ్చిన […]
వర్తమాన రాజకీయాలు ఎలా ఉన్నాయో కళ్లారా చూస్తున్నాం. ఓటరుని మెప్పించి అధికారంలోకి వచ్చేందుకు ఢిల్లీ నుంచి గల్లీ దాకా నాయకులు వేసే ఎత్తులు, ప్రత్యర్థులను చేసే చిత్తులు మనకు కొత్తేమీ కాదు. కాకపోతే సినిమా మాధ్యమం ద్వారా వాటిని సరిగ్గా చూపించగలిగితే ప్రేక్షకులు ఆదరించడమే కాదు కాసులు కూడా కురిపిస్తారు. దానికి ఉదాహరణ ఎంఎల్ఏ ఏడుకొండలు. ఆ ముచ్చట్లు చూద్దాం. 1982లో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చినప్పుడు దాసరి చాలా బిజీగా ఉన్నారు. ఏఎన్ఆర్ లాంటి అగ్రహీరోలతో […]
సినీ పరిశ్రమలో ఎందరో గురుశిష్యులు ఉంటారు. కానీ కొందరు మాత్రమే ప్రత్యేకంగా నిలిచిపోతారు. దర్శకరత్న దాసరినారాయణరావు ఆర్ నారాయణమూర్తి బంధం గురించి చెప్పాలంటే చాలానే ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఇబ్బంది పడుతున్న పీపుల్స్ స్టార్ ని చేరదీసి చిన్నదో పెద్దదో వేషాలు ఇవ్వడమే కాదు నలుగురికి రికమండ్ చేసి మరీ దాసరి తన శిష్యుడికి అండగా నిలబడ్డారు. 1988 అర్ధరాత్రి స్వతంత్రంతో నారాయణమూర్తి సోలో హీరోగా దర్శకుడిగా స్థిరపడిపోయినప్పటికీ ఈ ఇద్దరి కాంబోలో […]
ఒక కుటుంబంలో అమ్మ ఎక్కువా నాన్న ఎక్కువా అంటే ముందొచ్చే పేరు తల్లిదే. అలా అని తండ్రి పాత్ర తక్కువ చేస్తే అంతకన్నా తప్పు మరొకటి ఉండదు. అయితే సినిమాల్లో ఎక్కువ అమ్మను ఆధారంగా చేసుకుని వచ్చాయి కానీ నడక నడత నేర్పిన నాన్న గురించి వచ్చినవి తక్కువే. అందులో ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన చిత్రం ‘సూరిగాడు’. 1992లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు గారు […]
ఉదయం దిన పత్రిక చైర్మన్ దాసరి నారాయణరావు గారి ఇంట్లో రాత్రి 12 తరువాత కీలకమైన సమావేశానికి రావాలని పిలుపు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతి పై న్యాయకమిషన్ నివేదిక ప్రతిని మేం ముందే సంపాదించాం. నివేదికలో ఉన్న లోపాలను చీల్చి చెండాడుతూ కొన్ని వ్యాసాలు రాసి సిద్ధంగా ఉంచాం, వాటి ప్రచురణపై సంపాదకుడు నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ విధంగా కమిషన్ నివేదిక పై విమర్శావ్యాసాలు ప్రచురించడం చట్ట వ్యతిరేకమా అని అడిగారు. నేను […]
ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి హీరోలు ఏడాదికి పది నుంచి పదిహేను సినిమాలు విడుదల చేసిన ట్రాక్ రికార్డు ఉండేది. కనీసం నెలకో రెండు నెలలకో సినిమా వచ్చేలా పక్కా ప్లానింగ్ తో ఉండేవాళ్ళు. దానికి తోడు వీళ్ళ డెడికేషన్ కూడా అదే స్థాయిలో ఉండేది. పగలు రేయి తేడా లేకుండా షూటింగే ప్రపంచంలా భావించి దానికే జీవితాన్ని అంకితం చేసేవాళ్ళు. పర్సనల్ గా టైం చాలా తక్కువగా ఉండేది. కథ కొంచెం నచ్చినా చాలు […]
తెలుగులో కుండమార్పిడి అనే పదం ఒకటుంది. అంటే మాఇంట్లో అమ్మాయిని మీరు చేసుకుంటే మీఇంట్లో అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటాం అనే స్కీం అన్న మాట. ఇది ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. కాకపోతే అటు ఇటు రెండుపక్కలా పెళ్లీడుకొచ్చిన యువతీయువకులు ఉంటేనే వర్తిస్తుంది అది వేరే విషయం. ఇది సినిమాలలోనూ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఎక్స్ చేంజ్ రీమేక్ రూపంలో జరుగుతుందన్న మాట. ఇది మన వెంకటేష్, బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ల విషయంలో జరిగింది. […]
తెలుగు సినిమా జర్నలిజంలో అత్యంత అనుభవజ్ఞులుగా పేరున్న పసుపులేటి రామారావు ఇవాళ కన్ను మూశారు. ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పటి తరం దాకా ఎందరో నటీనటులతో ప్రయాణించిన అనుభవం ఆయనది. విశాలాంధ్ర పత్రికతో తన పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించిన రామరావు గారు ఆ తర్వాత సంతోషం లాంటి న్యూ జనరేషన్ మ్యాగజైన్స్ కు వరకు ఎన్నో సంస్థలకు సేవలు అందించారు. ఈయన స్వస్థలం ఏలూరు. డిగ్రీ దాకా విద్యాభ్యాసం చేశారు. ప్రజానాట్య మండలి, కమ్యూనిస్టు పార్టీలలో కీలక […]