“ఏదేమైనా.. అయ్యకున్న రాజకీయ జ్ఞానంలో.. కొడుక్కి ఇసుమంతైనా లేదురా..? అదే ఉంటే పార్టీ పరిస్థితి ఇంత వరకూ వచ్చేది కాదు..” “ఒకటా.. రెండా… ఎన్ని సార్లు ఇలా నవ్వులపాలవడం. ఆయన రావడం.. అవగాహన లేకుండా ఏదోకటి మాట్లాడడం.. అవతలి వారికి జోక్స్ వేసుకునే అవకాశం ఇవ్వడం.. మామూలైపోయింది.. ఇంత జరుగుతున్నా జాగ్రత్తగా మాట్లడకపోతే ఎలా..? ”.. ఇవీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై జరుగుతున్న చర్చలు. ప్రజలలోనే కాదు.. సొంత పార్టీ కార్యకర్తల […]
సాయం అంటేనే పొందేవాడి సంతృప్తిని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోనిది. ఇచ్చేవారి దయాదాక్షిణ్యాలమీదనే ఆధారపడాల్సింది. అయితే రాష్ట్రం– కేంద్రంల మధ్యన ఉండే యూనియన్ టెరిటరీకి సంబంధించిన సంబంధ బాంధ్యవ్యాల నేపథ్యంలో ఈ కేటగిరీకి చెందనప్పటికీ ఏదైనా విపత్తు వచ్చినప్పుడు కేంద్రం సాయం కోసం రాష్ట్రాలో ఎదురు చూడడంతో ఎప్పుడూ జరిగేదే. కొండంత సాయం కావాలని నివేదికలు పంపించడం, గోరంత మాత్రమే అందడం కూడా అనుభవంలో తెలిస్తుండేదే. కానీ ఎప్పుడే ఇదే పరిస్థితా? అన్న ప్రశ్న ప్రజల్లో నుంచి […]
వర్షాల ఉపద్రవం వచ్చిపడ్డ నేపథ్యంలో ఏపీలో పంట నష్టం నమోదుకు యంత్రాంగం సిద్ధమైంది. ఒక పక్క భారీ వర్షాల కారణంగా ఇబ్బందుల పడుతున్న జనానికి సహాయసహకారాలు అందిస్తూనే మరోవైపు పంట, ఆస్తినష్టం అంచనాలు వేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు ఏపీ సీయం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. దీంతో యంత్రాంగా గ్రామాల బాట పట్టింది. వర్షాలు తెరిపిచ్చిన ప్రదేశాల్లో నష్టమోదుకును ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గత పంటల దిగుబడి బాగుండడం, ప్రభుత్వం నుంచి కూడా […]