రోడ్డు మార్గాన సూర్యాపేట వెళ్లి… విద్యానగర్‌లో ఉన్న కల్నల్ సంతోష్‌బాబు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులను ఓదార్చి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోష్‌బాబు భార్యకు రూ.4 కోట్లు, ఆయన తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కులను అందజేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 711 చదరపు గజాల స్థలం, కమర్షియల్ ట్యాక్స్ అధికారి (గ్రూప్-1)గా ఉద్యోగ నియామక పత్రాలను సంతోష్‌బాబు భార్య సంతోషికి స్వయంగా అందజేశారు. ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని […]
దేశ రక్షణ కోసం చైనా సైనికుల చేతిలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహం తుది మెరుగులు దిద్దుకుంది. వివరాల్లోకి వెళితే దేశ రక్షణ కోసం వీర మరణం పొందిన సంతోష్ బాబు గౌరవార్థం ఆయన స్వస్థలమైన సూర్యాపేట పాత బస్టాండ్ కూడలిలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా సంతోష్ బాబు విగ్రహం దాదాపుగా సిద్ధం చేశారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన శిల్పులు. ఇప్పుడు సంతోష్ బాబు […]
సంక్షోభ సమయంలో ఏకతాటిపై నిలబడి సవాళ్లను ఎదుర్కోవాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఇటీవల సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంపై సమాచారం బయటపెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన చేశారు. దాచి ఉంచడం దౌత్యనీతికి, సమర్థ నాయకత్వానికి ప్రత్యామ్నాయం కాదని హితవు పలికారు. దేశ భద్రతపై ప్రధాని మోడీ గతంలో […]
భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో జూన్ 16న సైనికుల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 20 మంది సైనికులు వీర మరణం పొందారు. నాటి నుంచి చైనాపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమం హోరెత్తుతోంది. మరోవైపు.. చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్ సమాయత్తమవుతోంది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు చర్చలు జరుపుతూనే.. అవసరమైతే డ్రాగన్ ను ఎదిరించేందుకు సిద్ధమవుతోంది. సైనికులను సమాయత్తం చేస్తోంది. కావాల్సి వస్తే.. మరింత […]
చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు భార్యను తెలంగాణ ప్రభుత్వం ఆర్డీవోగా నియమించనుంది. ఈ మేరకు ఇప్పటికే హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. ఉద్యోగ నియామక పత్రాన్ని స్వయంగా ఆయనే అంది^è నున్నారు. ఈ రోజు సూర్యపేట వెళుతున్న సీఎం కేసీఆర్ కల్నల్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆ తర్వాత తాను ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నియామక పత్రంతోపాటు 5 కోట్ల రూపాయల చెక్, హైదరాబాద్ […]
ఇండియా-చైనా సరిహద్దు ప్రాంతంలో మళ్లీ 45 ఏళ్ల తరువాత మొదటి సారి సైనికులు మృత్యు ఘటన చోటు చేసుకుంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఎసి) వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చైనాతో భారత దేశ సరిహద్దు సమస్య దశాబ్దాలుగా కొనసాగుతుంది. అయితే చివరిసారిగా 45 ఏళ్ల క్రితం చైనా తులుంగ్లాలో అస్సాం రైఫిల్స్ పెట్రోలింగ్‌ను మెరుపుదాడికి గురి చేసింది. 1975 అక్టోబర్ 20న తులుంగ్లాలో భారతదేశం నలుగురు సైనికులను కోల్పోయింది. అప్పుడే చివరిసారిగా భారతదేశం-చైనా […]