కేరింత సినిమాలో భావన అంటే అందరికి గుర్తే ఉంటుంది. భావన క్యారెక్టర్ తో అందర్నీ మెప్పించింది నటి సుకృతి. ఆ సినిమాతో చాలా మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఏమైందో తెలీదు సినిమాలకి మాత్రం దూరమైంది. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా మాత్రం యాక్టీవ్ గానే ఉంటుంది సుకృతి. త్వరలో ఈ భామ పెళ్లిపీటలు ఎక్కబోతుంది. తాజాగా సుకృతికి నిశితార్థం జరిగింది. తన సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి నిశితార్థంకి సంబంధించిన […]