iDreamPost
android-app
ios-app

పెళ్లిపీటలు ఎక్కబోతున్న నటి.. తాజాగా నిశితార్థం..

  • Published Jun 11, 2022 | 8:34 PM Updated Updated Jun 11, 2022 | 8:34 PM
  • Published Jun 11, 2022 | 8:34 PMUpdated Jun 11, 2022 | 8:34 PM
పెళ్లిపీటలు ఎక్కబోతున్న నటి.. తాజాగా నిశితార్థం..

కేరింత సినిమాలో భావన అంటే అందరికి గుర్తే ఉంటుంది. భావన క్యారెక్టర్ తో అందర్నీ మెప్పించింది నటి సుకృతి. ఆ సినిమాతో చాలా మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఏమైందో తెలీదు సినిమాలకి మాత్రం దూరమైంది. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా మాత్రం యాక్టీవ్ గానే ఉంటుంది సుకృతి. త్వరలో ఈ భామ పెళ్లిపీటలు ఎక్కబోతుంది. తాజాగా సుకృతికి నిశితార్థం జరిగింది.


తన సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి నిశితార్థంకి సంబంధించిన ఫోటోలని, వీడియోల్ని షేర్ చేసింది సుకృతి. అలాగే తన నాన్నతో ఉన్న ఫోటోలని కూడా షేర్ చేసి.. నా ప్రపంచంనువ్వే. నాకు అన్నిట్లో సపోర్ట్ గా ఉన్నావు. అమ్మ చనిపోయాక సింగిల్ పేరెంట్ లా నన్ను చూసుకుంటున్నావు అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టింది. అక్షయ్ సింగ్ అనే వ్యక్తిని సుకృతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది.

View this post on Instagram

A post shared by Sukrithi Ambati (@itsmesukrithi)

Jojobet GirişJojobetcasinomilyonşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom