అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న సాగర్ కె చంద్ర మూడో సినిమాకే ఏకంగా పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అదే భీమ్లా నాయక్. మలయాళ ఫిల్మ్ అయ్యప్పనుమ్ కోశియుమ్ కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించినప్పటికీ దర్శకుడిగా సాగర్ కె చంద్రకు రావాల్సినంత క్రెడిట్ దక్కలేదనేది నిజం. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించడంతో.. ఇది పవన్ – త్రివిక్రమ్ సినిమా […]
ఈ నెల 13న విడుదల కావాల్సిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తమ్ముడు గణేష్ డెబ్యూ మూవీ స్వాతిముత్యం వాయిదా పడింది. ఉదయం కార్తికేయ 2 ని ఒక రోజు పోస్ట్ పోన్ చేయగానే ఈ నిర్ణయం వెలువడింది. నిజానికి ఈ స్వాతిముత్యంకి సంబంధించిన ప్రమోషన్లు చాలా కాలంగా జరగడం లేదు. అందులోనూ స్వతంత్ర దినోత్సవాన్ని టార్గెట్ చేసుకుని విపరీతమైన పోటీ నెలకొంది. లాల్ సింగ్ చడ్డా, మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2లతో క్లాష్ అవ్వడం గణేష్ లాంటి కొత్త […]
ఒకే కథతో ఇద్దరు హీరోలు ఒకే టైంలో సినిమాలు చేయడం అరుదు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ దానవీరశూకర్ణకు పోటీగా కృష్ణ తన కురుక్షేత్రంను అదే రోజు విడుదల చేసి దాని తాకిడిని తట్టుకోలేక తీవ్రంగా నష్టపోవడం చరిత్ర అంత సులభంగా మర్చిపోలేదు. గ్యాప్ ఉంటే మంచిదే కానీ ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యేలా రెండేసి తీస్తే మాత్రం దెబ్బ పడటం ఖాయం. ఆ మధ్య రవితేజ, బెల్లకొండ సాయి శ్రీనివాస్ లు వేర్వేరుగా ప్రముఖ స్టువర్ట్ పురం దొంగ నాగేశ్వరరావు […]
కొన్ని నెలల క్రితం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ చేస్తున్నప్పుడు ఎన్నో సందేహాలు సోషల్ మీడియాలో మీమ్స్ వచ్చాయి. డబ్బింగ్ వెర్షన్ అదే పేరుతో యూట్యూబ్ లో ఉండి మిలియన్ల ప్రేక్షకులు దాన్ని చూసేసినప్పుడు మళ్ళీ ఎందుకు తీయడమనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. అయితే వాటిని ఖాతరు చేయకుండా యూనిట్ షూటింగ్ ని పూర్తి చేసింది. పాటలు మినహా టాకీ పార్ట్ ఫినిష్ చేశారు దర్శకుడు వివి వినాయక్. ఒరిజినల్ రైటర్ కె విజయేంద్ర ప్రసాద్ […]
ఒకప్పుడు స్టువర్ట్ పురం అనే ఊరు దొంగలకు ప్రసిద్ధి. రాష్ట్రంలో ఎక్కడ దొంగతనం జరిగినా అక్కడికి లింక్ ఉండేదని అప్పట్లో కథలుగా చెప్పుకునేవారు. ఆ సమయంలో అక్కడి అబ్బాయిలకు పెళ్లిళ్లు చేయాలన్నా మహా ఇబ్బందిగా ఉండేది పిల్లనిచ్చేవాళ్ళు దొరక్క. ఈ బ్యాక్ డ్రాప్ లో నేరుగా ఊరి పేరుని ప్రస్తావిస్తూ వచ్చిన సినిమాలు రెండు. ఒకటి చిరంజీవి స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్. రెండు భానుచందర్ స్టువర్ట్ పురం దొంగలు. 1991 జనవరిలో రెండూ కేవలం వారం […]
ఇక్కడ సెటిలవ్వడం ఏమో కానీ ఏకంగా బాలీవుడ్ ని టార్గెట్ చేసుకుని అక్కడ డెబ్యూ చేయబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మీద నార్త్ ఆడియన్స్ కంటే మన ప్రేక్షకులే ఎక్కువ ఆసక్తిగా ఉన్నట్టు కనిపిస్తోంది. 15 ఏళ్ళ క్రితం వచ్చిన ఛత్రపతి రీమేక్ అనే పాయింట్ ఒకపక్క అనుమానాలు రేపుతున్నా చాలా కీలకమైన మార్పులు చేసి దాదాపు కొత్త సినిమా అనిపించేలా న్యూ వెర్షన్ ఒకటి సిద్ధం చేశారట. దర్శకుడు వివి వినాయక్ కథా రచయిత విజయేంద్ర […]