సూపర్ స్టార్ రజినీకాంత్ బేర్ గ్రిల్స్ తో కలిసి సాహసయాత్రలతో సందడి చేసిన “మ్యాన్ వర్సెస్ వైల్డ్” ట్రైలర్ విడుదలయ్యింది. డిస్కవరీ ఛానెల్ లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ కార్యక్రమం చిత్రీకరణ కర్ణాటకలోని బండిపుర టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగింది. గతంలో జరిగిన ఈ కార్యక్రమం చిత్రీకరణలో రజినీకాంత్ కు గాయాలయ్యాయని వార్తలు కూడా వచ్చాయి. డిస్కవరీ ఛానెల్ విడుదల చేసిన ట్రైలర్ లో రజిని సాహసయాత్రలో భాగంగా కొండలు […]
ప్రముఖ నటుడు రజనీకాంత్కు స్వల్ప గాయాలయ్యాయి. డిస్కవరీ ఛానెల్లో ప్రసారమయ్యే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ టీవీ షో కోసం రజనీ, బ్రిటన్ సాహసవీరుడు బేర్గ్రిల్స్తో బందీపూర్ అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుతున్నారు.. ఈ క్రమంలో షూటింగ్ లో పాల్గొన్న రజనీకాంత్కు చిన్నపాటి గాయాలైనట్లు అక్కడి అటవీశాఖ అధికారులు తెలిపారు. అయితే చిన్న చిన్న గాయాలు మాత్రమేనని, ఏ విధమైన ప్రమాదం లేదని ఆయన సురక్షితంగా ఉన్నారని ప్రస్తుతం ఇంటికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నారని రజనీ సన్నిహిత వర్గాలు […]
బేర్ గ్రిల్స్… పరిచయం అవసరం లేని పేరు.. డిస్కవరీ ఛానెల్ చూసే ప్రతి ఒక్కరికీ బేర్ గ్రిల్స్ తెలిసేఉంటుంది. ఎందుకంటే అందులో ప్రసారమయ్యే “మ్యాన్ వర్సెస్ వైల్డ్” అనే ప్రోగ్రాం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు బేర్ గిల్స్.. అయితే ఈసారి బేర్ గ్రిల్స్ తో కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ బేర్ గ్రిల్స్ తో కలిసి మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాంలో సందడి చేయనున్నారు.బందీపూర్ ప్రాంతంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఆరు గంటల […]