కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు సినిమా పరిశ్రమకి కూడా తగిలింది. కరోనాకి భయపడి త్వరలో విడుదలకి సిద్దమయిన భారీ బడ్జెట్ తో రూపొందిన జేమ్స్ బాండ్ చిత్రం “నో టైమ్ టు డై” ఏడు నెలలు వాయిదా పడింది. కానీ కరోనా వల్ల ఏర్పడిన భయాలను లెక్కచేయకుండా ఈరోజు ఏకంగా ఆరు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఏడవ సినిమాగా విడుదలవ్వాల్సిన రాజశేఖర్ అర్జున మాత్రం వారం రోజులు ఆలస్యంగా థియేటర్లలోకి రానుంది. కరోనా వల్ల తమ సినిమాను […]
ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా కరోనా గురించిన చర్చే కనిపిస్తోంది వినిపిస్తోంది. ఎవరైనా తుమ్మినా దగ్గినా చాలు అనుమానంగా చూసే పరిస్థితి వచ్చేసింది. రేపు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు తెలుగు సినిమాలు వస్తున్నాయి. అందులో రాజశేఖర్ అర్జున ఆఖరి నిమిషంలో వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన ఆరు మాత్రం గట్టిగా ఫిక్స్ అయిపోయి అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలుపెట్టేసుకున్నాయి. కాని దేనికీ స్పందన లేదు. కారణం ఒకే ఒక్క కరోనా […]
గడచిన రెండు నెలల్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు ఘనంగా చెప్పుకోదగ్గ హిట్లు రెండే వచ్చాయి. ఒకటి అల వైకుంఠపురములో రెండు భీష్మ. ఇవి సాలిడ్ గా బయ్యర్లకు భారీ లాభాలు మిగిల్చిన సినిమాలు. మిగిలినవాటిలో ఎక్కువ డిజాస్టర్లే ఉండగా హిట్ లాంటివి చాలా తక్కువ బిజినెస్ చేసుకుని సేఫ్ గా బయటపడ్డాయి. ఇక ఇప్పుడు ఈ శుక్రవారం మీదే అందరి కన్ను ఉంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 సినిమాలు బరిలో దిగి […]