ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీ పరిపాలన వికేంద్రీకరణ, సమతుల అభివృద్ధి, ఏపీసీఆర్డీఏ రద్దు బిల్లుల ఆమోదంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ రోజు మండలి సమావేశాలకు చివరి రోజు కావడంతో ఈ బిల్లులను అడ్డుకోవాలని టీడీపీ, ఎలాగైనా పాస్ చేయించుకోవాలని అధికార వైఎస్సార్సీపీ పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని లేదా ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్ష టీడీపీ పట్టుబడుతోంది. బిల్లులు ఇప్పటికే మండలిలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో సెలక్ట్కమిటీ అనే అంశమే ఇక్కడ […]
నేపథ్యం: 1. రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా సూచనలు, సలహాల కొరకు నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2. రాష్ట్ర అభివృద్ధి కొరకు ఇంతకుముందు నియమించబడిన అనేక కమిటీల వారి సిఫార్సులను, ముఖ్యంగా శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను ఈ కమిటీ పరిశీలించడం జరిగింది. 3. APCRDA అధికారులతో పాటు, సెక్రటేరియట్ లోని అధికారులతో అభివృద్ది పనులు మరియు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు వాటి పరిస్థితిని నేరుగా పరిశీలించడం జరిగింది. 4. ప్రజాభిప్రాయ వ్యక్తీకరణ కొరకు ఆన్లైన్ లో […]