అప్పుడెప్పుడో ముప్పై మూడు సంవత్సరాల క్రితం రాజశేఖర్ ని అంకుశంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూశాక ఆయనకు ప్రేక్షకులు యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే బిరుదు ఇచ్చారు. దానికి తగ్గట్టే అలాంటి పవర్ ఫుల్ వేషాలు చాలా వేసి ఫాలోయింగ్ పెంచుకుంటూ వచ్చారు. అయితే తన సమకాలీకులైన సీనియర్ హీరోల్లా సెకండ్ ఇన్నింగ్స్ ఆశించినంత స్థాయిలో జరగడం లేదు. ఆ మధ్య గరుడవేగ హిట్ అయ్యింది కానీ నిర్మాత లాభ పడింది పెద్దగా లేదు. కల్కి ఫ్లాప్ […]
టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత విపరీతంగా ఉంది. ఉన్న ఒక్క తమన్ డిమాండ్ మాములుగా లేదు. అల వైకుంఠపురములో తర్వాత మీడియం రేంజ్ సినిమాలకు తెచ్చుకోవడం చాలా కష్టంగా మారింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఫామ్ కలవరపెడుతోంది. ఒక్క సుకుమార్ క్యాంప్ కు తప్ప తన స్థాయి అవుట్ పుట్ బయటివాళ్లకు ఇచ్చి చాలా కాలమయ్యింది. ఇక అనూప్ రూబెన్స్ మెరుపులు అడపా దడపా ఉంటున్నాయే తప్ప మనం లాంటి బెస్ట్ ఆల్బమ్ రావడం లేదు. […]
సాధారణంగా సంగీత దర్శకుడు ఎవరైనా ఓ వెలుగు వెలిగి తర్వాత ఫామ్ కోల్పోయి మళ్ళీ కం బ్యాక్ అవ్వడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఏఆర్ రెహమాన్ సైతం మునుపటి మేజిక్ చేయలేక ఏదో బ్రాండ్ తో నెట్టుకొస్తున్నాడు కానీ ఇతని మ్యూజిక్ అభిమానులకు సైతం పెద్దగా కిక్ ఇవ్వడం లేదు. ఇళయరాజా, కోటి, కీరవాణి లాంటి అగ్రజులంతా అడపాదడపా సినిమాలు చేస్తున్నారు కానీ కెరీర్ బెస్ట్ ఆల్బమ్స్ అయితే రేర్ గా వస్తున్నాయి. మణిశర్మ […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/yy1maB6oB0