ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ కి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ముగింపు సందర్బంగా గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ప్రసంగానికి తమిళనాడు సి.యం పళని స్వామి ధన్యవాదాలు తెలుపుతూ తీవ్ర కరువు పరిస్తితులు ఎదుర్కొంటున్న తమిళనాడు ప్రజల గోడు అర్ధం చేసుకుని సకాలంలో తెలుగు గంగ నీరిచ్చి ఆదుకున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంతి వై.యస్ జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పుకొచ్చారు. గత ఆగస్టు నెలలో నా ఆదేశాల మేరకు […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కితాబిచ్చారు. సీఎం జగన్ పాలన మంచి ప్రారంభమని కొనియాడారు. ట్వీట్టర్లో నెటిజన్లు అడిగిన మేరకు కేటీఆర్ పై విధంగా స్పందించారు. అదే విధంగా మూడు రాజధానులపై కూడా నెటిజన్ అడిగన ప్రశ్నకు స్పందించారు. మూడు రాజధానుల అంశం సరైనదో.. కాదో ఆ రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని, తాను కాదని వ్యాఖ్యానించారు. కాగా, సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ ఎన్నికల […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ రాష్ట్రంలో అభివృద్ది వికేంద్రీకరణతో పాటు పరిపాలన వికేంద్రికరణ కూడా ఉంటుందని అశంబ్లీ వేదికగా సూచనలు చేశారు. ఈ అభిప్రాయాన్నే రాష్ట్రంలో అభివృద్ది వికేంద్రికరణ మరియు రాజధాని నిర్మాణంపై సమగ్రమైన అధ్యయనం చేసి అభిప్రాయాలు తెలియజేయడానికి వేసిన జి.యన్ రావు కమిటి కూడా ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలను బలపరిచేలా రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టులో విశాఖను పరిపాలన రాజధానిగా చేయమని ఉండటంతో ఇప్పుడు అందరి చూపు విశాఖ పైన పడింది. ఇదే నవ్యాంధ్రకు […]